ముగిసిన జయప్రకాష్ రెడ్డి అంత్యక్రియలు

టాలీవుడ్ విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. గుంటూరు జిల్లా కొరిటెపాడు స్మశానవాటికలో ఆయన అంతిమసంస్కరాలు ముగిశాయి. సోమవారం రాత్రి గుండెపోటుతో జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు.

ముగిసిన జయప్రకాష్ రెడ్డి అంత్యక్రియలు
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 08, 2020 | 5:46 PM

Jayaprakash Reddy’s Funeral Ended : టాలీవుడ్ విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. గుంటూరు జిల్లా కొరిటెపాడు స్మశానవాటికలో ఆయన అంతిమసంస్కరాలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. సోమవారం రాత్రి గుండెపోటుతో జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు.

ఆయన మరణించారని తెలుసుకున్న టాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు రాజకీయ ప్రముఖులు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరికొందరు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలిపారు.

కాగా.. దశాబ్దాలపాటు తన విలక్షణ నటనతో జయప్రకాష్ రెడ్డి తెలుగు ప్రేక్షకులను అలరించారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఫ్యాక్షనిస్ట్‌గా.. ఇలా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు. జయప్రకాష్ అకాల మరణం తీరని లోటు అని పలువురు సినీ ప్రముఖులు కొనియాడారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి వెంకయ్య, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం సోషల్ మీడియా వేదికగా జయప్రకాష్ మృతిపై ట్వీట్స్ చేశారు.

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..