AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆండర్సన్ మించిన బౌలర్ లేడు.. సచిన్ ప్రశంస..

ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ అద్భుతమైన బౌలర్ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కితాబు ఇచ్చాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సచిన్ ఆండర్సన్ పై ప్రశంసలు కురిపించాడు. ఆండర్సన్ స్వింగ్ బౌలింగ్ అద్భుతంగా వేస్తాడన్న సచిన్.. బ్యాట్స్ మెన్ ను తికమక పెట్టడంలో అతడ్ని మించినోడు లేదంటూ కొనియాడాడు. రిస్ట్ పొజిషన్ మార్చకుండా ఆండర్సన్ రివర్స్ ఔట్ స్వింగ్ వేయడంలో దిట్ట అని సచిన్ అన్నాడు. అందుకే అతడు ‘రివర్స్’ రివర్స్ స్వింగ్ బౌలర్ […]

ఆండర్సన్ మించిన బౌలర్ లేడు.. సచిన్ ప్రశంస..
Ravi Kiran
|

Updated on: Jul 11, 2020 | 7:33 PM

Share

ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ అద్భుతమైన బౌలర్ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కితాబు ఇచ్చాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సచిన్ ఆండర్సన్ పై ప్రశంసలు కురిపించాడు. ఆండర్సన్ స్వింగ్ బౌలింగ్ అద్భుతంగా వేస్తాడన్న సచిన్.. బ్యాట్స్ మెన్ ను తికమక పెట్టడంలో అతడ్ని మించినోడు లేదంటూ కొనియాడాడు. రిస్ట్ పొజిషన్ మార్చకుండా ఆండర్సన్ రివర్స్ ఔట్ స్వింగ్ వేయడంలో దిట్ట అని సచిన్ అన్నాడు. అందుకే అతడు ‘రివర్స్’ రివర్స్ స్వింగ్ బౌలర్ అని.. ప్రపంచంలో అతన్ని మించినోడు బహుశా మరొకరు ఉండకపోవచ్చునని సచిన్ టెండూల్కర్ తెలిపారు.

కాగా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో కరేబియన్లు పట్టు బిగించారు. మొదటి ఇన్నింగ్స్ 114 పరుగుల ఆధిక్యం సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 204 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. బట్లర్, స్టోక్స్ చెప్పుకోదగ్గ పరుగులు చేయగా.. విండీస్ బౌలర్లలో హోల్డర్ 6 వికెట్లు, గ్యాబ్రియల్ 4 వికెట్లు పడగొట్టారు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా