Jagan Government Scheme: విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్.. ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్ సిద్ధం…

Jagan Government Scheme: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ‘జగనన్న విద్యా కానుక’లో ఆరు రకాల వస్తువులను స్కూల్ పిల్లలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు జతల యూనిఫామ్స్, నోట్‌బుక్స్‌తో పాటుగా..షూ, సాక్స్, బెల్టు, బ్యాగ్‌, టెక్ట్స్ బుక్స్ విద్యార్థులకు ఇచ్చే కిట్స్‌లో ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. యూనిఫామ్, బెల్టు, బ్యాగుల నమూనాలను సీఎంకు అధికారులు చూపించగా.. స్కూల్స్ తెరిచే నాటికి పంపిణీకి సిద్ధం చేయాలని […]

Jagan Government Scheme: విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్.. ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్ సిద్ధం...
Follow us

|

Updated on: Mar 10, 2020 | 10:46 PM

Jagan Government Scheme: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ‘జగనన్న విద్యా కానుక’లో ఆరు రకాల వస్తువులను స్కూల్ పిల్లలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు జతల యూనిఫామ్స్, నోట్‌బుక్స్‌తో పాటుగా..షూ, సాక్స్, బెల్టు, బ్యాగ్‌, టెక్ట్స్ బుక్స్ విద్యార్థులకు ఇచ్చే కిట్స్‌లో ఉంటాయని సీఎం స్పష్టం చేశారు.

యూనిఫామ్, బెల్టు, బ్యాగుల నమూనాలను సీఎంకు అధికారులు చూపించగా.. స్కూల్స్ తెరిచే నాటికి పంపిణీకి సిద్ధం చేయాలని వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. నాడు-నేడు తొలివిడతలో భాగంగా 15,715 స్కూళ్లలో పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంపై కూడా సమీక్ష జరిపిన ఆయన.. డిజిటల్‌ బోధనకు ప్రతి పాఠశాలలోనూ స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

For More News:

మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…

సోషల్ మీడియాపై ఆసక్తి లేదు.. ఫ్యాన్ పేజీలకు సపోర్ట్ చేయనుః అజిత్

నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త…

కరోనా ఎఫెక్ట్.. విరాట్ కోహ్లీకి భారీ షాక్.. అక్కడ మ్యాచులు రద్దు.?

ఇండియన్ ఉసేన్ బోల్ట్ అరుదైన ఘనత.. 46 మెడల్స్‌తో ఆల్ టైం రికార్డు..

తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు..

నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్..

కరోనా ఎఫెక్ట్.. దళపతి షాకింగ్ డెసిషన్… అభిమానులకు నిరాశేనా.?

కోహ్లీ, రోహిత్‌ల కంటే.. రాహులే ది బెస్ట్..

Latest Articles
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,

60 ఏళ్ల క్రితం అంబాసిడర్ కారు ధర ఎంతో తెల్సా..?

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

వామ్మో..మంత్రి పనిమనిషిఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు..రూ.30కోట్లు

బాలయ్య చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ చేసి హిట్ కొట్టేశాడు

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

కోహ్లీ దూకుడికి బ్రేకులు వేస్తోన్న ధోని సారథి.. తగ్గేదేలే అంటూ..

తల్లి ఏనుగు కోసం గున్న ఏనుగు ఆరాటం.. క్యూట్ వీడియో వైరల్

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..

రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!

వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి

'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..