AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబుకు పార్ట్‌నర్ అంటూ పవన్‌పై జగన్ ఫైర్

పులివెందుల: నామినేషన్‌కు ముందు పులివెందులలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శులు చేశారు. చంద్రబాబుకు పవన్ పార్ట్‌నర్ అని, చంద్రబాబు ఎలా ఆదేశిస్తే అలా పవన్ చేస్తారని విమర్శించారు. చంద్రబాబు ఎలా చెబితే అలా చేసిన సీబీఐ మాజీ అధికారిని కూడా పవన్ పార్టీలో చేర్చుకున్నారని, అందరూ గొప్ప గొప్ప డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గాజువాకలో నామినేషన్ వేసిన సమయంలో తెలుగుదేశం […]

చంద్రబాబుకు పార్ట్‌నర్ అంటూ పవన్‌పై జగన్ ఫైర్
Vijay K
|

Updated on: Mar 22, 2019 | 12:22 PM

Share

పులివెందుల: నామినేషన్‌కు ముందు పులివెందులలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శులు చేశారు. చంద్రబాబుకు పవన్ పార్ట్‌నర్ అని, చంద్రబాబు ఎలా ఆదేశిస్తే అలా పవన్ చేస్తారని విమర్శించారు.

చంద్రబాబు ఎలా చెబితే అలా చేసిన సీబీఐ మాజీ అధికారిని కూడా పవన్ పార్టీలో చేర్చుకున్నారని, అందరూ గొప్ప గొప్ప డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గాజువాకలో నామినేషన్ వేసిన సమయంలో తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపించాయని, ప్రతిపక్షం ఓట్లు చీల్చేందుకు రకరకాల ఎత్తులు చంద్రబాబు వేస్తున్నారని జగన్ ఫైరయ్యారు.

Follow Us
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..
ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
ఉద్యోగం చేసేవారి అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం శుభవార్త
ఉద్యోగం చేసేవారి అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం శుభవార్త
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 200 కోట్ల సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 200 కోట్ల సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
భారతీయ ఉద్యోగులకు భారీ ఊరట.. జూలై 15 నుంచి CETA అమల్లోకి
భారతీయ ఉద్యోగులకు భారీ ఊరట.. జూలై 15 నుంచి CETA అమల్లోకి
ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MoUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!
ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MoUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!
కప్పు గోధుమ పిండి, కట్ట పాలకూరతో ఇలా చేసి తింటే.. రోజంతా ఎనర్జీ
కప్పు గోధుమ పిండి, కట్ట పాలకూరతో ఇలా చేసి తింటే.. రోజంతా ఎనర్జీ