లారీ డ్రైవర్లతో ఇస్మార్ట్ సత్తి ముచ్చట్లు.. కామెడీ అదుర్స్..!

అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేస్తూ కామెడీ పండించే ఇస్మార్ట్ న్యూస్ మరో కామెడీతో మీ ముందుకు వచ్చేసింది. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. ప్రతిరోజు ఏదో ఒక కొత్తదనంతో నవ్వులు పూయించే ఇస్మార్ట్ సత్తి.. ఈ రోజు లారీ డ్రైవర్ల మీద సర్వే చేస్తూ కనిపించాడు. లారీలు ఆపి డ్రైవర్లతో ట్రాఫిక్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:46 am, Sat, 14 September 19
లారీ డ్రైవర్లతో ఇస్మార్ట్ సత్తి ముచ్చట్లు.. కామెడీ అదుర్స్..!

అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేస్తూ కామెడీ పండించే ఇస్మార్ట్ న్యూస్ మరో కామెడీతో మీ ముందుకు వచ్చేసింది. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి.

ప్రతిరోజు ఏదో ఒక కొత్తదనంతో నవ్వులు పూయించే ఇస్మార్ట్ సత్తి.. ఈ రోజు లారీ డ్రైవర్ల మీద సర్వే చేస్తూ కనిపించాడు. లారీలు ఆపి డ్రైవర్లతో ట్రాఫిక్ రూల్స్ గురించి మాట్లాడాడు. వారి దగ్గర ఉన్న పేపర్లను తీసుకుని పోలీస్ అధికారుల్లా ఆరా తీస్తూ తనదైన శైలిలో కామెడీని పండించాడు.