AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెట్రోరైలులో మందుబాబు హల్‌చల్.. పాటలు పెట్టి చిందులేశాడు..!

హైదరాబాద్‌‌లో మెట్రో రైలు అందుబాబులోకి వచ్చినప్పటి నుంచి ప్రయాణికులతో ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఓ మందు బాబు మెట్రో రైలులో నానా హంగామా చేశాడు. మద్యం తాగి మహిళల ముందు అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ ఫోన్‌లో పాటలు పెట్టుకుని.. చిందులు వేశాడు. మెట్రో రైలు డోర్ వద్ద నిలబడి వింత చేష్టలతో.. తోటి ప్రయాణికులను భయపెట్టాడు. మందుబాబు ప్రవర్తనతో మెట్రో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. తాగిన మైకంలో ఉన్న అతన్ని మెట్రో […]

మెట్రోరైలులో మందుబాబు హల్‌చల్.. పాటలు పెట్టి చిందులేశాడు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 14, 2019 | 9:22 AM

Share

హైదరాబాద్‌‌లో మెట్రో రైలు అందుబాబులోకి వచ్చినప్పటి నుంచి ప్రయాణికులతో ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఓ మందు బాబు మెట్రో రైలులో నానా హంగామా చేశాడు. మద్యం తాగి మహిళల ముందు అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ ఫోన్‌లో పాటలు పెట్టుకుని.. చిందులు వేశాడు. మెట్రో రైలు డోర్ వద్ద నిలబడి వింత చేష్టలతో.. తోటి ప్రయాణికులను భయపెట్టాడు. మందుబాబు ప్రవర్తనతో మెట్రో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. తాగిన మైకంలో ఉన్న అతన్ని మెట్రో రైలులోకి ఎలా అనుమతించారని.. సదరు ప్రయాణికులు మెట్రో అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇక అతడు చేసిన హంగామా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో అధికారులు స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు డ్రింక్ చేసిన వ్యక్తి మెట్రో రైలులో ఎక్కాడంటే.. సిబ్బంది తమ విధులను ఎంత బాగా నిర్వహిస్తున్నారో తెలుసుకోవచ్చు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్