‘సాహో’తో ‘సైరా’ పోలికా? డీలాపడుతున్న కలెక్షన్స్!

దాదాపు 10 ఏళ్ళ తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన బాస్ మెగాస్టార్ చిరంజీవి తానే బాక్స్ ఆఫీస్ బాద్షా అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక చిరు ‘సైరా’ సినిమాతో పెద్ద సాహసం చేశారని చెప్పవచ్చు. మొదటిసారి తన కెరీర్‌లో చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా మొదట్లో అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ దిశగా దూసుపోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. […]

'సాహో'తో 'సైరా' పోలికా? డీలాపడుతున్న కలెక్షన్స్!
Follow us

|

Updated on: Oct 05, 2019 | 5:34 PM

దాదాపు 10 ఏళ్ళ తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన బాస్ మెగాస్టార్ చిరంజీవి తానే బాక్స్ ఆఫీస్ బాద్షా అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక చిరు ‘సైరా’ సినిమాతో పెద్ద సాహసం చేశారని చెప్పవచ్చు. మొదటిసారి తన కెరీర్‌లో చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా మొదట్లో అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ దిశగా దూసుపోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. విడుదలైన మూడో రోజు నుంచే వసూళ్లు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. నిడివి మరీ ఎక్కువగా ఉండటం.. డైలాగులు సగటు ప్రేక్షకుడికి అర్ధంకాని రీతిలో సాగతీతగా ఉండటం.. లాజిక్ లేని ఫైట్లు.. మెల్లగా మెగాస్టార్ లెవెల్ ని కుదిస్తున్నాయి.

తెలుగు ప్రేక్షకుల్లో మెగాస్టార్‌కు తిరుగులేదు. కానీ ఈ సినిమా తెలుగులో తెరకెక్కింది కాబట్టి ఇతర బాషా ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారన్నది టాక్. ‘సైరా’ ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయినప్పటికీ.. కలెక్షన్స్ విషయంలో మాత్రం డీలా పడిందని చెప్పొచ్చు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు ఆయా ఇండస్ట్రీల్లో గట్టి పోటీనే ఎదురైంది. అక్టోబర్ 2న హిందీలో ‘వార్’ విడుదల కాగా.. హాలీవుడ్‌లో ‘జోకర్’ రిలీజయ్యింది. ఇక నిన్న తమిళంలో ‘అసురన్’ విడుదలైంది. పలు సినిమాలు బాక్స్ ఆఫీస్‌పై దండయాత్ర చేయడంతో ‘సైరా’ కలెక్షన్స్‌పై ప్రభావం పడింది.

ఇక మూడు రోజులకు గానూ సైరా రూ.81.4 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్. అటు ఈ సినిమా ‘బాహుబలి 2’, ‘సాహో’ మార్క్‌ను కూడా దాటలేకపోయింది. ఈ లిస్ట్‌లో ‘బాహుబలి 2’ రూ.214 కోట్లుతో మొదట స్థానంలో ఉండగా.. ‘సాహో’ రూ.125.7 కోట్లుతో.. ‘2పాయింట్ o’ రూ.93.3 కోట్లుతో.. ‘కబాలి’రూ.87.5 కోట్లుతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ వరుసలో ‘సైరా’ ఐదో స్థానంలో నిలిచింది.

‘సైరా’కు కలెక్షన్స్ పరంగా దెబ్బపడడానికి చాలా కారణాలే ఉన్నాయి. ‘సాహో’ తరహాలో ఈ సినిమాకు కూడా దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేశారు కానీ.. వీటి వల్ల మాత్రమే కాసులు రాలతాయని అనుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు. అదీ కూడా చిరంజీవికి తెలుగులో ఉన్నంత క్రేజ్.. మిగతా భాషల్లో లేదు. పైగా ఆయన వయసు కూడా మైనస్‌గా మారింది. ఇకపోతే ఈ సినిమా అన్ని ఇండస్ట్రీల నుంచి భారీ తారాగణం నటించారు. అయితే అవన్నీ కూడా కథలో సుదీర్ఘంగా ఉండిపోయే పాత్రలు కాకపోవడంతో వాళ్ళు ఫ్యాన్స్‌కు సరిగ్గా కనెక్ట్ కాలేరు. ఒకరిద్దరు మినహా అందరూ కూడా తక్కువ నిడివి కలిగిన పాత్రలే చేశారు. ఇకపోతే చిరంజీవి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినా.. ఆయన సినిమాలను నార్త్ ప్రేక్షకులు ఎగబడి చూసేలా ఆసక్తి చూపరు. ‘బాహుబలి’ తరహాలో హిందీ వాళ్ళను ఆకట్టుకోవడానికి ఇది ఫాంటసీ సినిమా కూడా కాదు. అంతేకాక ఇప్పటికే బీ-టౌన్‌లో దేశభక్తి ప్రేరేపించే సినిమాలు ఎన్నో వచ్చాయి.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..