AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీకే సినిమాను సమంత రిజక్ట్ చేసిందా.?

‘మజిలీ’, ‘ఓ బేబీ’లతో వరుసగా సూపర్ హిట్స్ అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆచితూచి కథలను ఎంచుకుంటోంది. క్రేజీ ఆఫర్లు వస్తున్నప్పటికీ సామ్ వాటన్నింటికి నో చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. రీసెంట్‌గా రెండు బాలీవుడ్ చిత్రాలను కాదన్నా ఈ బ్యూటీ పవర్ స్టార్ కమ్ బ్యాక్ మూవీ ‘పింక్’ రీమేక్‌కు కూడా ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో నిర్మాత దిల్ రాజు, బోణి కపూర్ […]

పీకే సినిమాను సమంత రిజక్ట్ చేసిందా.?
Ravi Kiran
|

Updated on: Dec 15, 2019 | 9:02 PM

Share

‘మజిలీ’, ‘ఓ బేబీ’లతో వరుసగా సూపర్ హిట్స్ అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆచితూచి కథలను ఎంచుకుంటోంది. క్రేజీ ఆఫర్లు వస్తున్నప్పటికీ సామ్ వాటన్నింటికి నో చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. రీసెంట్‌గా రెండు బాలీవుడ్ చిత్రాలను కాదన్నా ఈ బ్యూటీ పవర్ స్టార్ కమ్ బ్యాక్ మూవీ ‘పింక్’ రీమేక్‌కు కూడా ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో నిర్మాత దిల్ రాజు, బోణి కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన తాప్సీ రోల్‌కి మొదట సమంతాను సంప్రదించిందట చిత్ర యూనిట్. అయితే సామ్ మాత్రం ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. ‘మజిలీ’, ‘ఓ బేబీ’, ‘సూపర్ డీలక్స్’ ఇలా వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వచ్చాయని.. అందుకే ఈ సినిమా చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా, సమంతా ప్రస్తుతం ’96’ రీమేక్, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2′ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇకపోతే శర్వానంద్ హీరోగా నటిస్తున్న ’96’ రీమేక్ వాలెంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది.

Follow Us
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..