AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుర్ఖా లేకుండాసైకిల్ తొక్కి బుక్కయింది !

ఇరాన్ లో ఓ యువతి బుర్ఖా ధరించకుండా వీధుల్లో  సైకిల్ తొక్కింది. నజఫాబాద్ సిటీ వీధుల్లో  ఈ మహాతల్లి చేతులూపుతూ, ఎంజాయ్ చేస్తున్నట్టు సైకిల్ తొక్కడం వివాదాస్పదమైంది. అందులోనూ ఓ మసీదు దగ్గరనుంచి వెళ్ళింది. బుర్ఖా ధరించలేదంటూ పోలీసులు ఈమెను అరెస్టు చేశారు. ఇస్లామిక్ చట్టం ప్రకారం అది ధరించకుంటే నేరమే అవుతుంది. కానీ ఈ మధ్య చాలామంది మహిళలు బుర్ఖా ధరించకుండా సంప్రదాయానికి చెల్లుచీటీ పాడుతున్నారు. తనను కూడా పట్టించుకోరేమో అనుకుని ఈమె ఇలా చేయడంతో […]

బుర్ఖా లేకుండాసైకిల్ తొక్కి బుక్కయింది !
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 21, 2020 | 4:39 PM

Share

ఇరాన్ లో ఓ యువతి బుర్ఖా ధరించకుండా వీధుల్లో  సైకిల్ తొక్కింది. నజఫాబాద్ సిటీ వీధుల్లో  ఈ మహాతల్లి చేతులూపుతూ, ఎంజాయ్ చేస్తున్నట్టు సైకిల్ తొక్కడం వివాదాస్పదమైంది. అందులోనూ ఓ మసీదు దగ్గరనుంచి వెళ్ళింది. బుర్ఖా ధరించలేదంటూ పోలీసులు ఈమెను అరెస్టు చేశారు. ఇస్లామిక్ చట్టం ప్రకారం అది ధరించకుంటే నేరమే అవుతుంది. కానీ ఈ మధ్య చాలామంది మహిళలు బుర్ఖా ధరించకుండా సంప్రదాయానికి చెల్లుచీటీ పాడుతున్నారు. తనను కూడా పట్టించుకోరేమో అనుకుని ఈమె ఇలా చేయడంతో ఇక నిరసనలు మొదలయ్యాయి. ఇరాన్ లో సంప్రదాయవాదులు ఈ యువతి చిలిపి చేష్ట పై మండిపడ్డారు.