AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2020లో ఏయేటీంల దమ్మెంత?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్-2020) సీజన్ స్టార్ట్ కాబోతోంది. దుబాయ్ వేదికగా సెప్టెంబ‌ర్ 19 నుండి మొదలు కానున్న ఈ టోర్నీలో 2008 నుంచి 2019 వ‌ర‌కు మొత్తంగా ఒక్కొక్క టీం సాధించిన పాయింట్ల ఆధారంగా ఆయా టీమ్స్ ర్యాకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 8వ స్థానం (149 పాయింట్లు) ఢిల్లీ డెయిర్ డెవిల్స్ 7వ స్థానం (155 పాయింట్లు) కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ […]

ఐపీఎల్ 2020లో ఏయేటీంల దమ్మెంత?
Pardhasaradhi Peri
|

Updated on: Sep 13, 2020 | 2:27 PM

Share

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్-2020) సీజన్ స్టార్ట్ కాబోతోంది. దుబాయ్ వేదికగా సెప్టెంబ‌ర్ 19 నుండి మొదలు కానున్న ఈ టోర్నీలో 2008 నుంచి 2019 వ‌ర‌కు మొత్తంగా ఒక్కొక్క టీం సాధించిన పాయింట్ల ఆధారంగా ఆయా టీమ్స్ ర్యాకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 8వ స్థానం (149 పాయింట్లు) ఢిల్లీ డెయిర్ డెవిల్స్ 7వ స్థానం (155 పాయింట్లు) కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ 6వ స్థానం (162 పాయింట్లు) హైద‌రాబాద్ టీం డ‌క్కన్ చార్జర్స్ 5వ స్థానం (164 పాయింట్లు) రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూర్ 4వ స్థానం (164 పాయింట్లు) చెన్నై సూప‌ర్ కింగ్స్ 3వ స్థానం (176 పాయింట్లు) 2009, 2010 సీజ‌న్‌లో ఈ టీం ఆడ‌లేదు. కోల్ క‌త్తా నైట్ రైడ‌ర్స్ 2వ స్థానం (176 పాయింట్లు) ముంబయి ఇండియ‌న్స్ 1వ స్థానం (199 పాయింట్లు)

Follow Us
ఈ ఒక్క నియమం చాలు.. లక్ష్మీదేవి మీ ఇంట తిష్టవేసుకుని ఉంటుంది!
ఈ ఒక్క నియమం చాలు.. లక్ష్మీదేవి మీ ఇంట తిష్టవేసుకుని ఉంటుంది!
రెండుసార్లు చేజేతులా మంత్రి పదవిని చేజార్చుకున్న కొండా సురేఖ
రెండుసార్లు చేజేతులా మంత్రి పదవిని చేజార్చుకున్న కొండా సురేఖ
ముంబై కెప్టెన్‎గా సూర్యా భాయ్ ఖరారు
ముంబై కెప్టెన్‎గా సూర్యా భాయ్ ఖరారు
టెక్ ఉద్యోగాల్లో భారీ కోతలు.. 8 నెలల్లో.. 1.23 లక్షల మంది ఔట్!
టెక్ ఉద్యోగాల్లో భారీ కోతలు.. 8 నెలల్లో.. 1.23 లక్షల మంది ఔట్!
ఇంట్లో ఒకే సబ్బు వాడుతున్నారా? ఇది తెలిస్తే వెంటనే ఆపేస్తారు!
ఇంట్లో ఒకే సబ్బు వాడుతున్నారా? ఇది తెలిస్తే వెంటనే ఆపేస్తారు!
రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ కీ మెంబర్స్!
రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ కీ మెంబర్స్!
ఇప్పుడున్న వారిలో అతడిని మించిన నటుడు ఇంకా పుట్టలేదు..
ఇప్పుడున్న వారిలో అతడిని మించిన నటుడు ఇంకా పుట్టలేదు..
‘అచ్యుతం కేశవం' తొలిసారిగా తెలుగులో.. టీవీ9 ఎక్స్‌క్లూజీవ్
‘అచ్యుతం కేశవం' తొలిసారిగా తెలుగులో.. టీవీ9 ఎక్స్‌క్లూజీవ్
చలిలోనూ రాత్రిపూట చెమటలా? ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి!
చలిలోనూ రాత్రిపూట చెమటలా? ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి!
కృష్ణుడి కిరీటంలో నెమలి ఈకకే ఎందుకంత ప్రత్యేకత? అసలు కారణం ఇదే!
కృష్ణుడి కిరీటంలో నెమలి ఈకకే ఎందుకంత ప్రత్యేకత? అసలు కారణం ఇదే!