భారత్ కు యాపిల్ అనుబంధ సంస్థ ‘పెగట్రాన్’

భారత్ కు యాపిల్ అనుబంధ సంస్థ 'పెగట్రాన్'

ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని యాపిల్ కు చెందిన రెండవ అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీ సంస్థ పెగట్రాన్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. యుఎస్-చైనా ఉద్రిక్తతల మధ్య భారత్ లో ఐఫోన్ల తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి

TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 17, 2020 | 7:41 PM

ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని యాపిల్ కు చెందిన రెండవ అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీ సంస్థ పెగట్రాన్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. యుఎస్-చైనా ఉద్రిక్తతల మధ్య భారత్ లో ఐఫోన్ల తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తోంది. చెన్నైలో తయారీ పరిశ్రమను త్వరలో ప్రారంభించనున్నట్లు పెగట్రాన్ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. పెగట్రాన్ కార్యాలయాలు ఎక్కువగా చైనాలో ఉండగా.. ఇండియాలో ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టడం శుభపరిణామమని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read: యూజీసీ మార్గదర్శకాల మేరకు.. పరీక్షల నిర్వహణకే మొగ్గు..

Also Read: ఇక ప్రీ స్కూల్స్ గా అంగన్‌వాడీలు.. ఆన్‌లైన్‌లో బోధన..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu