AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన, 2021 జనవరి 31లోపు ఆ ప్రయాణికులందరికీ రీఫండ్

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌ విధించిన సంగతి తెలిసిందే. అన్నింటికంటే ముందు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు రద్దయ్యాయి.

విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన,  2021 జనవరి 31లోపు ఆ ప్రయాణికులందరికీ రీఫండ్
Ram Naramaneni
|

Updated on: Dec 07, 2020 | 3:34 PM

Share

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అన్నింటికంటే ముందు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు రద్దయ్యాయి.  ఈ క్రమంలో క్యాన్సిల్ అయిన విమానాలకు టికెట్​ బుక్​ చేసుకున్న పాసింజర్స్ అందరికీ డబ్బు రీఫండ్ చేస్తున్నట్లు బడ్జెట్ విమానాయాన సంస్థ ఇండిగో అనౌన్స్ చేసింది. వారందరికీ 2021 జనవరి 31లోపు డబ్బు రీఫండ్ చేస్తామని తెలిపింది.

అందుకోసం  ఇప్పటికే రూ.1,000 కోట్లను ప్రాసెస్ చేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఈ మొత్తం తమ ప్రయాణికులకు చెల్లించాల్సిన రీఫండ్​లో 90 శాతానికి సమానమని వివరించింది. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఒక్కసారిగా లాక్​డౌన్ విధించడం వల్ల ఆదాయం పడిపోయిందని ఇండిగో పేర్కొంది. అందువల్లనే వెంటనే రీఫండ్ చేయలేకపోయామని తెలిపింది. దేశీయంగా విమాన ప్రయాణాలు కొనసాగుతున్న కారణంగా ఇప్పుడిప్పుడే ఆదాయం పెరుగుతోందని వివరించింది.

Also Read : అయ్యప్ప స్వామి దర్శనం కావాలంటే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాల్సిందే, ఒకవేళ లేకపోతే

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్