India Vs Australia 2020: తొలి వికెట్ కోల్పోయిన భారత్… డకౌట్ అయిన మయాంక్ అగర్వాల్…
భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ మొదటి వికెట్‌ను కోల్పోయింది. పరుగులు ఏమీ చేయకుండానే భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్(0) ఔట్ అయ్యాడు.
భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ మొదటి వికెట్‌ను కోల్పోయింది. పరుగులు ఏమీ చేయకుండానే భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్(0) ఔట్ అయ్యాడు. ఆసిస్ బౌలర్ స్టార్ బౌలింగ్‌లో ఎల్బీ డబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. దీంతో రెండో టెస్టులోనూ భారత్‌కు శుభారంభం లభించ లేదు. అయితే, ఆసిస్ మొదటి ఇన్నింగ్స్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. 195 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆస్ట్రేలియా జట్టు పతనాన్ని బుమ్రా, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రారంభించి, పూర్తి చేశారు.