ఇండియాను కమ్మేస్తోన్న కరోనా.. 24 గంటల్లో 140 మరణాలు
ఇండియాలో కరోనా వీరవిహారం చేస్తోంది. గత 24 గంటల్లో ఈ మహమ్మారి వైరస్ 140 మందిని బలి తీసుకుంది. కొత్తగా రికార్డు స్థాయిలో 5,611 మంది వైరస్ బారిన పడ్డారు. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కరోనా లేటెస్ట్ బులెటెన్ వివరాలు.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 106750 దేశ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టీవ్ కేసులు: 61149 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన […]

ఇండియాలో కరోనా వీరవిహారం చేస్తోంది. గత 24 గంటల్లో ఈ మహమ్మారి వైరస్ 140 మందిని బలి తీసుకుంది. కొత్తగా రికార్డు స్థాయిలో 5,611 మంది వైరస్ బారిన పడ్డారు. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,06,750కి చేరింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కరోనా లేటెస్ట్ బులెటెన్ వివరాలు..
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 106750
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టీవ్ కేసులు: 61149
కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 42298
దేశం మొత్తం కరోనా తో మృతి చెందినవారి సంఖ్య : 3303




