ఆ గిరిజ‌న గ్రామంలో పిల్ల‌లు మొద‌టిసారి పాఠ‌శాల‌ను చూశారు..

అది తెలంగాణ‌లోని నీలం తోగు అనే చిన్న గిరిజ‌న కుగ్రామం. అక్క‌డ గుత్తి కోయ గిరిజ‌నులు నివ‌శిస్తుంటారు. లాక్ డౌన్ కార‌ణంగా వారి బ్ర‌తుకుతెర‌వుకి భ‌రోసా లేకుండా పోయింది. పూట భోజ‌నానికి కూడా గ‌డ‌వని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఆ గిరిజ‌న గ్రామంలో పిల్ల‌లు మొద‌టిసారి పాఠ‌శాల‌ను చూశారు..
Follow us

|

Updated on: Jul 15, 2020 | 3:51 PM

అది తెలంగాణ‌లోని నీలం తోగు అనే చిన్న గిరిజ‌న కుగ్రామం. అక్క‌డ గుత్తి కోయ గిరిజ‌నులు నివ‌శిస్తుంటారు. లాక్ డౌన్ కార‌ణంగా వారి బ్ర‌తుకుతెర‌వుకి భ‌రోసా లేకుండా పోయింది. పూట భోజ‌నానికి కూడా గ‌డ‌వని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో వారికి సాయం చేసేందుకు ఉస్మానియాలో యూనివ‌ర్సిటీలో సైబర్ లా చ‌దువుతోన్న‌ 25 ఏళ్ల ఎస్రామ్ సంతోష్ స్వెరో ముందుకొచ్చాడు. కొన్నినిత్యావ‌స‌రాలు అందించేందుకు అక్క‌డికి చేరుకున్నాడు. కానీ అక్క‌డికి వ‌చ్చాక అస‌లు స‌మ‌స్య తెలుసుకున్నాడు. అక్క‌డ పిల్ల‌లు అస‌లు స్కూల్, చదువ‌లు అనే వాటి గురించి తెలియ‌క‌పోవ‌డం గుర్తించి ఆశ్చ‌ర్య‌పోయాడు. దీంతో వెంట‌నే న‌డుం బిగించాడు. అతని స్నేహితులు వీరెల్లి షెషీందర్ రెడ్డి, గున్మంతరావు క‌లిసి భీమ్ హ్యాపీనెస్ సెంటర్‌ను ప్రారంభించి..గిరిజ‌న పిల్ల‌ల్ని చ‌దువులు వైపు మ‌ల్లించాడు. లాక్ డౌన్ సమయంలో ముగ్గురు స్నేహితులు క‌లిసి ఓ కుగ్రామంలోని గిరిజన పిల్లల కోసం ఒక పాఠశాలను ప్రారంభించ‌డం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.

గిరిజనులకు ఈ కలను నిజం చేయడం ఎస్రామ్‌కు అంత ఈజీ ప‌నేం కాదు. చివరి 30 రోజులుగా అత‌డు బైక్ పై 15 కిలోమీట‌ర్లు, కాలిన‌డ‌క‌న కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తున్నాడు. “ఇది చాలా కష్టమైన‌, కాని పిల్లలు కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డం చాలా విలువైన‌దిగా అనిపిస్తోంది” అని ఎస్రామ్ పేర్కొన్నారు. ఎస్రామ్, తన ఫ్రెండ్స్ తో కలిసి పిల్ల‌ల‌కు పుస్తకాల స్టేషనరీ, క్యాండిల్స్, బిస్కెట్స్, గుడ్లు స‌మ‌కూరుస్తున్నాడు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!