AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాగ్యనగరంలో తెరుచుకున్న హోటళ్లు.. ‘నో మాస్క్.. నో ఎంట్రీ’

హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి కంచర్ల టీవీ9 తో మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని 15 వేలకు పైగా హోటళ్ళు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయని చెప్పారు. ప్రతి హోటల్ ముందు నో మాస్క్, నో ఎంట్రీ

భాగ్యనగరంలో తెరుచుకున్న హోటళ్లు.. 'నో మాస్క్.. నో ఎంట్రీ'
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 08, 2020 | 11:39 AM

Share

లాక్ డౌన్ సడలింపులతో నేటినుంచి దేశవ్యాప్తంగా హోటళ్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి కంచర్ల టీవీ9 తో మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని 15 వేలకు పైగా హోటళ్ళు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయని చెప్పారు. ప్రతి హోటల్ ముందు నో మాస్క్, నో ఎంట్రీ బోర్డులు తప్పనిసరి అని తెలిపారు. అయితే.. సిబ్బంది కొరతతో 65% హోటళ్ళు మాత్రమే తెరుచుకున్నాయని, వలస కార్మికులు తిరిగి రాకపోవడంతో సిబ్బంది కొరత వెంటాడుతుందని వెల్లడించారు. 50 నుంచి 60% హైదరాబాద్ హోటళ్లలో పనిచేస్తున్న వారు మైగ్రాంట్ లేబర్ అని, కేవలం 30 నుంచి 40 % హోటళ్ళు మాత్రమే లోకల్ సిబ్బందితో పనిచేస్తున్నాయని తెలిపారు.

మైగ్రాంట్ లేబర్ లేకపోవడంతో లోకల్ లేబర్ లతో పని చేయిస్తున్నామని అయన వివరించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా నుంచి కార్మికులు రావాల్సి ఉందని తెలిపారు. వెస్ట్ బెంగాల్ నుంచి స్వీట్స్ తయారీకి కుక్ లు రావాల్సి ఉందన్నారు. అద్దె, పవర్ చార్జీల భారంతో 20 నుంచి 25 శాతం ఖర్చులు పెరుగుతాయని, కానీ కస్టమర్లపై ఇప్పుడే ఛార్జీలు పెంచే యోచన లేదని స్పష్టంచేశారు. కాగా.. పరిశ్రమ కోలుకోవడానికి ఏడాది కాలంపడుతుందని, ఈ రెండు సంవత్సరాలకు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు రద్దు చేయాలని విన్నవించారు.

Also Read: కరోనాపై విజయం.. యాక్టివ్ కేసులు లేని దేశంగా..

Follow Us
బ్రేక్ డ్యాన్స్‏తో టాలీవుడ్‏ను షేక్ చేసిన హీరోయిన్..
బ్రేక్ డ్యాన్స్‏తో టాలీవుడ్‏ను షేక్ చేసిన హీరోయిన్..
ఏసీ కోచ్‌లో మీకు బెడ్ షీట్ ఇవ్వలేదా..? ఇలా చేస్తే రీఫండ్..
ఏసీ కోచ్‌లో మీకు బెడ్ షీట్ ఇవ్వలేదా..? ఇలా చేస్తే రీఫండ్..
నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి?
నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి?
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం
వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?
వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?
తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..
తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?