AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి చౌకైన కరోనా టెస్ట్ కిట్.. ఆవిష్కరించిన కేంద్రమంత్రి..

కరోనా సంక్షోభ సమయంలో.. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచంలోనే అతి చౌకైన కరోనా పరీక్ష కిట్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్

అతి చౌకైన కరోనా టెస్ట్ కిట్.. ఆవిష్కరించిన కేంద్రమంత్రి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 15, 2020 | 4:23 PM

Share

కరోనా సంక్షోభ సమయంలో.. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచంలోనే అతి చౌకైన కరోనా పరీక్ష కిట్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ బుధవారం ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు. ఇది చరిత్రాత్మక ఘటన అని ఆయన అభివర్ణించారు. ఆర్టీ-పీసీఆర్ ఆధారిత కరోనా పరీక్ష కిట్‌ను ఐఐటీ ఢిల్లీ రూపొందించగా న్యూటెక్ మెడికల్ కంపెనీ దీనిని వాణిజ్యపరంగా తయారు చేసి ‘కోరోసూర్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. తమ కరోనా పరీక్ష కిట్ ధర సుమారు రూ.650 ఉంటుందని ఆ సంస్థ ఎండీ జతిన్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు.

అతి తక్కువ ధర గల ‘కోరోసూర్’ పరీక్ష కిట్ రాకతో దేశంలో కరోనా పరీక్షల తీరు మారుతుందని అన్నారు. ఐఐటీ ఢిల్లీ సాంకేతికతో న్యూటెక్ మెడికల్ డివైసెస్ సంస్థ తయారు చేసిన ఈ కిట్ ద్వారా చాలా తక్కువ ఖర్చుతో ఒక నెలలో సుమారు 20 లక్షల కరోనా పరీక్షలు చేయవచ్చని ఐఐటీ ఢిల్లీ ఢైరెక్టర్ వీ రామ్ గోపాల్‌రావు తెలిపారు. తమ కరోనా పరీక్ష కిట్‌ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించినట్లు ఆయన చెప్పారు.

[svt-event date=”15/07/2020,3:47PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow Us
అచ్చం లెగ్ పీస్ లాంటి రుచి! సోయా చాప్ చేసి పెడితే పిల్లలకు పండగే
అచ్చం లెగ్ పీస్ లాంటి రుచి! సోయా చాప్ చేసి పెడితే పిల్లలకు పండగే
నాగేశ్వరరావు ఆఖరి కోరిక తీర్చలేకపోయిన చిరంజీవి..ఇప్పుడైనా నాగ్‌తో
నాగేశ్వరరావు ఆఖరి కోరిక తీర్చలేకపోయిన చిరంజీవి..ఇప్పుడైనా నాగ్‌తో
సంపద బాగా పెరగాలంటే.. ఆదివారం మిరియాలతో ఈ ఒక్క పని చేయండి!
సంపద బాగా పెరగాలంటే.. ఆదివారం మిరియాలతో ఈ ఒక్క పని చేయండి!
పెట్రోల్ బంక్ కింద ఎంత పెట్రోల్ ఉంటుంది..? భూగర్భ ట్యాంకుల రహస్యం
పెట్రోల్ బంక్ కింద ఎంత పెట్రోల్ ఉంటుంది..? భూగర్భ ట్యాంకుల రహస్యం
ఆహా అద్భుతం.. రాగి పండితో ఇలా కరకరలాడే వడలు చేసుకుంటే
ఆహా అద్భుతం.. రాగి పండితో ఇలా కరకరలాడే వడలు చేసుకుంటే
సశస్త్ర సీమా బల్‌లో 827 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సశస్త్ర సీమా బల్‌లో 827 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
IPL 2026: బీసీసీఐ షాక్‌తో దారికొచ్చిన బంగ్లాదేశ్..
IPL 2026: బీసీసీఐ షాక్‌తో దారికొచ్చిన బంగ్లాదేశ్..
టిక్కెట్ ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో! రైల్వే స్టేషన్‌లో వివాదం
టిక్కెట్ ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో! రైల్వే స్టేషన్‌లో వివాదం
ఆ సినిమా కోసం థియేటర్ల వద్ద 144 సెక్షన్..
ఆ సినిమా కోసం థియేటర్ల వద్ద 144 సెక్షన్..
కామద ఏకాదశి: తులసి పూజ ఇలా చేస్తే మీ ఇంట్లో సిరిసంపద, సుఖసంతోషాలు
కామద ఏకాదశి: తులసి పూజ ఇలా చేస్తే మీ ఇంట్లో సిరిసంపద, సుఖసంతోషాలు