బెంగుళూరులో హారిబుల్ యాక్సిడెంట్..చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది!

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ప్రాంతంలో తాగిన మత్తులో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో.. నియంత్రణ కోల్పోవడంతో.. కారు అదుపుతప్పి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది దాకా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ యాక్సిడెంట్ షాకింగ్‌ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. #WATCH Bengaluru: A drunk person drove his car […]

బెంగుళూరులో హారిబుల్ యాక్సిడెంట్..చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది!
Caught on camera: Drunk cab driver rams pedestrians in Bengaluru
Follow us
Ram Naramaneni

| Edited By:

Updated on: Aug 19, 2019 | 11:00 AM

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ప్రాంతంలో తాగిన మత్తులో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో.. నియంత్రణ కోల్పోవడంతో.. కారు అదుపుతప్పి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది దాకా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ యాక్సిడెంట్ షాకింగ్‌ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.