AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: పానకాల లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న బాలయ్య, బోయపాటి.. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు…

Balakrishna - Akhanda: అఖండ సినిమా ఘన విజయంతో చిత్ర యూనిట్ ఫుల్లు ఖుషీలో ఉంది. హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి అఖండ భారీ విజయం..

Balakrishna: పానకాల లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న బాలయ్య, బోయపాటి.. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు...
Balayya Boyapati
Surya Kala
|

Updated on: Dec 15, 2021 | 11:24 AM

Share

Balakrishna – Akhanda: అఖండ సినిమా ఘన విజయంతో చిత్ర యూనిట్ ఫుల్లు ఖుషీలో ఉంది. హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి అఖండ భారీ విజయం నేపథ్యంలో బుధవారం మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. బాలకృష్ణతో పాటు ఇతర చిత్ర స్వామి బృంద సభ్యులు కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. బాలకృష్ణ సహా చిత్ర యూనిట్ స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

కరోనా ఓ వైపు, సినిమా టికెట్ ధరలు మరో వైపు ఇలాంటి పరిస్థితుల్లో కూడా తాము అఖండ సినిమా రిలీజ్ చేశామని చెప్పారు. అయితే అఖండ సినిమా రిలీజై ఘన విజయం సాధించిన తర్వాత నిర్మాతలకు ధైర్యం వచ్చిందని బాలయ్య చెప్పారు. ఇప్పుడు చాలా మంది సినిమాలు విడుదల చేసేందుకు ముందుకొస్తున్నారని వివరించారు. దర్శకులు ముందుకొచ్చి మంచి కథ తెస్తే.. మల్టీస్టారర్‌ చేస్తానని తెలిపారు. ‘అఖండ’ సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞతలు తెలిపారు బాలయ్య.

Also Read:  ప్రపంచంలోనే ఖరీదైన ‘మనోహరి గోల్డ్ టీ’ పొడి .. కిలో ధర ఎంతో తెలిస్తే షాక్..

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా