AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూటు మార్చిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు..వారు అలా..వీరు ఇలా !

గ్లామర్ షో విషయంలో హీరోయిన్ల థాట్ ప్రాసెస్ మారిపోతోంది. ఎప్పుడూ... ఓకే ఇమేజ్‌ అంటే బోర్ ఫీల్ అవుతున్నారేమో.. బోల్డ్ బ్యూటీస్‌ హోమ్లీ లుక్కిస్తున్నారు.

రూటు మార్చిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు..వారు అలా..వీరు ఇలా !
Ram Naramaneni
|

Updated on: Nov 26, 2020 | 9:34 PM

Share

గ్లామర్ షో విషయంలో హీరోయిన్ల థాట్ ప్రాసెస్ మారిపోతోంది. ఎప్పుడూ… ఓకే ఇమేజ్‌ అంటే బోర్ ఫీల్ అవుతున్నారేమో.. బోల్డ్ బ్యూటీస్‌ హోమ్లీ లుక్కిస్తున్నారు. తాజాగా అచ్చమైన పల్లెపడుచు లుక్‌లో ఆకట్టుకున్నారు ఆర్‌ఎక్స్‌ 100 బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. ఓటీటీ మూవీ ‘అనగనగా ఓ అతిథి’ కోసం లంగా ఓణీలో పద్దతిగా కనిపించారీ.. ఆర్డీఎక్స్‌ బ్యూటీ.

పాయల్‌ బాటలోనే గ్లామర్‌ షోకు బ్రేక్‌ ఇచ్చిన మరో బ్యూటీ హెబ్బా పటేల్‌. కుమారీ 21 ఎఫ్‌ అంటూ బోల్డ్ లవ్‌ స్టోరితో పాపులర్ అయిన ఈ బ్యూటీ తరువాత ఐటమ్ నెంబర్స్‌లోనూ అదరగొట్టారు. ఇప్పుడు మాత్రం అన్ని పక్కన పెట్టేసి… ఓదెలా రైల్వేస్టేషన్‌ సినిమాలో చీర కట్టులో హుందాగా కనిపించారు.

యంగ్ హీరోయిన్లు బోల్డ్ ఇమేజ్ నుంచి హోమ్లీ టర్న్ తీసుకుంటే.. స్టార్ హీరోయిన్లు మాత్రం గ్లామర్ షోకు హద్దులు చెరిపేస్తున్నారు. ఈ మధ్య మాల్దీవ్స్ బాట పట్టిన తెలుగు హీరోయిన్స్ బాలీవుడ్ కూడా షాక్‌ అయ్యేలా పోజులిస్తున్నారు. రకుల్‌, కాజల్, సమంత.. ఈ ముద్దుగుమ్మల లేటెస్ట్ వెకేషన్‌ ఫోటోలను భద్రంగా సేవ్ చేసి పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్‌. ఆ రేంజ్‌లో గ్లామర్‌ ఒలకబోస్తున్నారు ఈ బ్యూటీస్. ఈ చేంజ్‌ ఓవర్‌ వెనుక మ్యాటరేంటి.. అవకాశాల కోసమే అందాల భామలు గ్లామర్‌ షో మొదలు పెట్టారా..? ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ డిస్కషన్.

Also Read :

కరోనాపై పోరాడుతూ ముందుకు వెళ్దాం, వైరస్ నియంత్రణ చర్యలకు రూ.50 కోట్లు విడుదల

ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం ‘జల్లికట్టు’, చిత్ర బృందానికి విక్టరీ వెంకటేష్ ప్రశంసలు

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే