Heavy rain Warnings: తెలంగాణపై మళ్లీ వరుణుడు విరుచుకు పడబోతున్నాడు… తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరికలు

తెలంగాణపై మళ్లీ వరుణుడు విరుచుకు పడబోతున్నాడు. రాబోయే మూడ్రోజుల్లో కుండపోత ఖాయమంటూ వాతావరణశాఖ ఇవాళ హెచ్చరించింది. ఐఎండీ వార్నింగ్‌తో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కాగా,

Heavy rain Warnings: తెలంగాణపై మళ్లీ వరుణుడు విరుచుకు పడబోతున్నాడు... తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరికలు
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 11, 2021 | 9:44 PM

IMD issues red alert: తెలంగాణపై మళ్లీ వరుణుడు విరుచుకు పడబోతున్నాడు. రాబోయే మూడ్రోజుల్లో కుండపోత ఖాయమంటూ వాతావరణశాఖ ఇవాళ హెచ్చరించింది. ఐఎండీ వార్నింగ్‌తో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కాగా, మూడు వారాల క్రితం జోరువానలతో హడలెత్తించిన వరుణుడు… స్మాల్ బ్రేక్ తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మరోసారి వర్షాలు దంచి కొడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే మూడ్రోజుల్లో తెలంగాణ అంతటా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కుండపోత వానలు కురిసే అవకాశముందని వార్నింగ్ ఇచ్చింది. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మహానగరం హైదరాబాద్ లోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. పశ్చిమ, నైరుతి గాలుల ప్రభావంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయన్న వాతావరణశాఖ… ఈ గాలుల కారణంగానే వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే, రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున మరోసారి విస్తారంగా వర్షాలు కురవడం ఖాయమంటున్నారు. మరోవైపు, ఈనెల 13న అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు.

మొత్తం మీద వారం పది రోజులపాటు తెలంగాణ అంతటా జోరువానలు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే, కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోగా, ప్రధాన జలాశయాలు నిండుకుండల్లా మారాయి. వాగులు-వంకలు సైతం పొంగి పొర్లుతున్నాయి. ఇప్పుడు మరోసారి, వర్షాలు ముంచెత్తనున్నాయనే హెచ్చరికలతో ఇటు ప్రభుత్వం, అటు అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యాయి. మొన్నటి వర్షాలకు పట్టణాలకు పట్టణాలే జల దిగ్బంధంలో చిక్కుకుపోవడంతో … అలాంటి పరిస్థితి మరోసారి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read also: Honey Trap: హనీ ట్రాప్: ఒంటరిగా ఫీలవుతున్నా.. న్యూ ఫ్రెండ్స్‌ కావాలంటారు. మెస్మరైజ్‌ చేసేలా మెసేజ్‌.. ఆ తర్వాతే అసలు ఆట.!

డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!