AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెల్లడించిన హత్రాస్ బాధితురాలి ఫ్యామిలీ

హత్రాస్ మృతురాలి శరీరాన్ని దహనం చేసిన రెండు రోజుల తర్వాత బాధితురాలి ఫ్యామిలీ మీడియాతో మాట్లాడింది. ఈరోజు హత్రాస్ లోకి మీడియాను అనుమతించిన నేపథ్యంలో సంచలన విషయాలు వెల్లడించింది. దహనం చేసిన శరీరం ఎవరిదో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని మృతురాలి సోదరుడు కోరాడు. ఒకవేళ అది తన సోదరి మృతదేహమే అయితే… ఆ విధంగా దహనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించాడు. తమ సోదరిని చివరిసారి చూడాలని పోలీసులు, అధికారులకు తాము మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని వాపోయాడు. కనీసం […]

ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెల్లడించిన హత్రాస్ బాధితురాలి ఫ్యామిలీ
Venkata Narayana
|

Updated on: Oct 03, 2020 | 7:05 PM

Share

హత్రాస్ మృతురాలి శరీరాన్ని దహనం చేసిన రెండు రోజుల తర్వాత బాధితురాలి ఫ్యామిలీ మీడియాతో మాట్లాడింది. ఈరోజు హత్రాస్ లోకి మీడియాను అనుమతించిన నేపథ్యంలో సంచలన విషయాలు వెల్లడించింది. దహనం చేసిన శరీరం ఎవరిదో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని మృతురాలి సోదరుడు కోరాడు. ఒకవేళ అది తన సోదరి మృతదేహమే అయితే… ఆ విధంగా దహనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించాడు. తమ సోదరిని చివరిసారి చూడాలని పోలీసులు, అధికారులకు తాము మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని వాపోయాడు.

కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా ఇవ్వాలని అడిగితే… అది ఇంగ్లీషులో ఉంటుందని, మీకు అర్థం కాదని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమను ఇంటి నుంచి కదిలేందుకు కూడా అనుమతించడం లేదని.. తమను ఏకాంతగా వదిలేయాలని పోలీసులను కోరుతున్నామన్నాడు. రోజంతా పోలీసులు తమ ఇంటిలోనే ఉంటున్నారని.. అధికారులు తమ ఇంటికి వచ్చినప్పుడల్లా ఫోన్ చూపించాలిని అడుగుతున్నారని చెప్పాడు. గ్రామ అధికారి సమక్షంలో కేసును సెటిల్ చేసుకోవాలంటూ తమను ఒత్తిడి చేస్తున్నారని మరో కుటుంబసభ్యుడు మీడియాకు తెలిపాడు.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు