AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US….సీరియల్ రేపిస్టుకి కరోనా..

హాలీవుడ్ మాజీ ప్రొడ్యూసర్ హార్వే వీన్ స్టీన్ కి కరోనా సోకింది. పలువురు సినీ తారలు, మాజీ మోడల్స్ పై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని జైలు శిక్ష అనుభవిస్తున్న ఇతనికి భయంకర కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినట్టు

US....సీరియల్ రేపిస్టుకి కరోనా..
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 23, 2020 | 10:54 AM

Share

హాలీవుడ్ మాజీ ప్రొడ్యూసర్ హార్వే వీన్ స్టీన్ కి కరోనా సోకింది. పలువురు సినీ తారలు, మాజీ మోడల్స్ పై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని జైలు శిక్ష అనుభవిస్తున్న ఇతనికి భయంకర కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినట్టు న్యూయార్క్ లోని స్థానిక వార్తా పత్రిక ‘నయాగరా గెజిట్’ తెలిపింది. ఇతనికి కోర్టు 23 ఏళ్ళ జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే హార్వెకి  కరోనా సోకిందా అన్న విషయమై వ్యాఖ్యానించేందుకు ఇతని సన్నిహితులు నిరాకరించారు. హార్వేని న్యూయార్క్ కి 350 మైళ్ళ దూరంలోని బఫెలో దగ్గరి జైలుకు తరలించారు. అంతకు ముందు రైకర్స్ ఐలాండ్ జైల్లో ఉంచారు. ఛాతీ నొప్పికి గురైన ఇతడికి  మన్ హటన్  లోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. .  ఖైదీలతో కిక్కిరిసి ఉన్న న్యూయార్క్ జైళ్లలో వారికి  కరోనా పాజిటివ్ సులభంగా సోకే అవకాశం ఉంది.తాజాగా అమెరికాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 417 కి పెరిగింది. 33 వేల కేసులు నమోదయ్యాయి. హార్వే కి గత ఫిబ్రవరిలో కోర్టు జైలు శిక్ష విధించింది.

Follow Us
బ్రష్ చేసిన వెంటనే ఈ పని అస్సలు చేయకండి.. మీరు చేసే తప్పులతో..
బ్రష్ చేసిన వెంటనే ఈ పని అస్సలు చేయకండి.. మీరు చేసే తప్పులతో..
చాణక్య నీతి: ఈ మూడింటికీ దూరంగా ఉండండి.. లేదంటే మీ ప్రాణాలకే..
చాణక్య నీతి: ఈ మూడింటికీ దూరంగా ఉండండి.. లేదంటే మీ ప్రాణాలకే..
హోలీ పండుగ వచ్చేస్తోంది.. పొరపాటున ఈ తప్పులు చేశారో కష్టాలే!
హోలీ పండుగ వచ్చేస్తోంది.. పొరపాటున ఈ తప్పులు చేశారో కష్టాలే!
ఈ హీరోయిన్ బాహుబలిలో అనుష్క డూప్‌గా చేసిందా.!!
ఈ హీరోయిన్ బాహుబలిలో అనుష్క డూప్‌గా చేసిందా.!!
ఏపీలోని నిరుద్యోగులకు ఉగాది గిఫ్ట్.. రెడీగా ఉండండి
ఏపీలోని నిరుద్యోగులకు ఉగాది గిఫ్ట్.. రెడీగా ఉండండి
'సిక్సర్ల కోసం గుడ్డిగా బ్యాట్ ఊపడం కాదు.. ఆ ప్లేయర్‌ను చూసి..
'సిక్సర్ల కోసం గుడ్డిగా బ్యాట్ ఊపడం కాదు.. ఆ ప్లేయర్‌ను చూసి..
జస్ట్ 2 గంటల్లోనే హైదరాబాద్ టు విజయవాడ.. కేంద్రం నిర్ణయంతో..
జస్ట్ 2 గంటల్లోనే హైదరాబాద్ టు విజయవాడ.. కేంద్రం నిర్ణయంతో..
యశ్ 'టాక్సిక్' మూవీ స్టోరీ ఇదే! కేజీఎఫ్‌ను మించి ఉంటుందా?
యశ్ 'టాక్సిక్' మూవీ స్టోరీ ఇదే! కేజీఎఫ్‌ను మించి ఉంటుందా?
ఏపీ రైతులకు ప్రభుత్వం అద్భుత అవకాశం.. యాప్ ద్వారా అన్నీ బుకింగ్
ఏపీ రైతులకు ప్రభుత్వం అద్భుత అవకాశం.. యాప్ ద్వారా అన్నీ బుకింగ్
కేంద్ర దృష్టి యోగంతో ఈ రాశుల వారు మట్టి ముట్టినా బంగారమే..!
కేంద్ర దృష్టి యోగంతో ఈ రాశుల వారు మట్టి ముట్టినా బంగారమే..!