AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12కి పెరిగిన కెమికల్ గొడౌన్ పేలుడు మృతులు

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ కెమికల్ గొడౌన్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 12కి పెరిగింది. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగర శివారులో ఉన్న పారిశ్రామికవాడ పిరానా-పిప్లాజ్‌ రోడ్డులోని గోదాములో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గొడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పేలుళ్లు కూడా సంభవించాయి. దీంతో పైకప్పు కుప్పకూలిపోవడంతో పాటు భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే 26 అగ్నిమాపక యంత్రాలతో హుటాహుటీన ఘటనా […]

12కి పెరిగిన కెమికల్ గొడౌన్ పేలుడు మృతులు
Venkata Narayana
|

Updated on: Nov 05, 2020 | 10:12 AM

Share

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ కెమికల్ గొడౌన్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 12కి పెరిగింది. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగర శివారులో ఉన్న పారిశ్రామికవాడ పిరానా-పిప్లాజ్‌ రోడ్డులోని గోదాములో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గొడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పేలుళ్లు కూడా సంభవించాయి. దీంతో పైకప్పు కుప్పకూలిపోవడంతో పాటు భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే 26 అగ్నిమాపక యంత్రాలతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పదిగంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం నుంచి 14 మందిని రక్షించి అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఎల్‌జీ ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే