AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ.. మరి మోదీ నిర్ణయమేంటి సారూ.?

భారత కరెన్సీ‌ పరిస్థితిని మెరుగుపరిచేందుకు నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడం మంచిదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. ఇండోనేషియా డబ్బు నోట్లపై గణేషుని బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా‌లో ‘స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల’ గురించి ప్రసంగించిన స్వామి.. అనంతరం మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేషుని బొమ్మ గురించి విలేకర్లు ప్రస్తావించగా స్వామి మాట్లాడుతూ… […]

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ.. మరి మోదీ నిర్ణయమేంటి సారూ.?
Ravi Kiran
|

Updated on: Jan 17, 2020 | 6:35 AM

Share

భారత కరెన్సీ‌ పరిస్థితిని మెరుగుపరిచేందుకు నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడం మంచిదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. ఇండోనేషియా డబ్బు నోట్లపై గణేషుని బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా‌లో ‘స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల’ గురించి ప్రసంగించిన స్వామి.. అనంతరం మీడియాతో కాసేపు ముచ్చటించారు.

ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేషుని బొమ్మ గురించి విలేకర్లు ప్రస్తావించగా స్వామి మాట్లాడుతూ… ‘ఈ ప్రశ్నకు సమాధానం ప్రధాని మోదీ చెప్పాలన్నారు. డబ్బు నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడానికి తాను అనుకూలంగా ఉన్నానన్నారు. గణేషుడు విఘ్నాలను తొలగిస్తే.. లక్ష్మీదేవి డబ్బును వృద్ధి చేస్తుందన్నారు. ఇక దీని‌ గురించి ఎవరూ కూడా చెడుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు’. చూడాలి మరి దీనికి ప్రధాని మోదీ ఏం సమాధానం ఇస్తారో.?

Follow Us
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు