మాజీ మంత్రి పీతల సుజాతకు పితృ వియోగం..!

ఏపీ మాజీ మంత్రి వర్యులు పీతల సుజాతకు పితృవియోగం కలిగింది. సుజాత తండ్రి పీతల బాబ్జి గుండెపోటుతో ఇవాళ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో.. బాధపడుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే.. పీతల సుజాత, కుటుంబసభ్యులు బోరున విలపించారు. కాగా.. పీతల బాబ్జీ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో.. స్థానికులు తరలి వచ్చారు. ఈ రోజు సాయంత్రమే చింతలపూడిలోని స్వగృహంలోనే పీతల బాబ్జీ అంత్యక్రియలు చేస్తారు.

మాజీ మంత్రి పీతల సుజాతకు పితృ వియోగం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 12, 2019 | 11:39 AM