ఏపీలో తొలి ఫలితం ఎక్కడంటే..!
మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం అందరికంటే ముందుగా తేలిపోనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కర్నూల్ నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు పూర్తి చేయాల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశం ఉంటుంది. ఇక చాలా నియోజకవర్గాల్లో 18 నుంచి 24 రౌండల్లో లెక్కింపు పూర్తి కానుంది.