AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న‌డిగ‌‌ర్ సంఘం కార్యాల‌యంలో అగ్ని ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన కీలక పత్రాలు

చెన్నైలోని నడిగర్ సంఘం కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తిన మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు.

న‌డిగ‌‌ర్ సంఘం కార్యాల‌యంలో అగ్ని ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన కీలక పత్రాలు
Rajeev Rayala
|

Updated on: Dec 07, 2020 | 10:29 AM

Share

చెన్నైలోని టీన‌గ‌ర్‌లోగల నడిగర్ సంఘం కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో కీల‌క ప‌త్రాల‌తో పాటు కొన్ని వ‌స్తువులు కూడా అగ్నికి ఆహుతైన‌ట్టు తెలుస్తుంది. ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా నాజ‌ర్ న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడిగా ఉండ‌గా, విశాల్ కార్య‌ద‌ర్శిగా ఉన్న స‌మ‌యంలో నిధుల‌కి సంబంధించిన అన్నీ ఫైల్స్ కార్యాలయంలోనే ఉన్నాయి. అవన్నీ ప్రమాదంలో కాలిపోయాయని అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Follow Us
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. మే లోనే ఫలితాలు?
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. మే లోనే ఫలితాలు?
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి..!
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి..!
ఈ సీజన్‌లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నది వీళ్లే
ఈ సీజన్‌లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నది వీళ్లే
అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార..
అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార..
ఏ విటమిన్ ఏ వ్యాధి నుంచి రక్షిస్తుంది..? కచ్చితంగా తెలుసుకోండి..
ఏ విటమిన్ ఏ వ్యాధి నుంచి రక్షిస్తుంది..? కచ్చితంగా తెలుసుకోండి..
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే..బంగారం,భూమి కొనుగోలు చేయడం ఖాయం
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే..బంగారం,భూమి కొనుగోలు చేయడం ఖాయం
అంగన్‌వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే
అంగన్‌వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో ?
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో ?
పదో తరగతి అర్హతతో 9,212 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రూ.70 వేల జీతం
పదో తరగతి అర్హతతో 9,212 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రూ.70 వేల జీతం