Film Making In GOA: మూవీ మేకర్స్‌కు షాక్..ఇకపై గోవాలో షూటింగ్ చేయాలంటే..

Film Making In GOA :ఇకపై గోవాలో ఫిల్మ్ షూటింగ్‌కి నిబంధనలు కఠినతరం కానున్నాయి. రాష్ట్ర ఇమేజ్‌కు హాని చేయని సినిమాలకు మాత్రమే పర్మిషన్స్ ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.  స్క్రిప్ట్‌లను మొదట ఒక కమిటీకి చూపించాల్సి ఉంటుందని, షూటింగ్‌కు అనుమతి ఇవ్వడానికి ముందే పరిశీలించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మోహిత్ సూరి చిత్రం మలంగ్‌లో గోవాను డ్రగ్స్ కేంద్రంగా ప్రొజెక్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. “ఇకపై, సినిమా […]

Film Making In GOA: మూవీ మేకర్స్‌కు షాక్..ఇకపై గోవాలో షూటింగ్ చేయాలంటే..
Follow us

|

Updated on: Feb 15, 2020 | 6:16 PM

Film Making In GOA :ఇకపై గోవాలో ఫిల్మ్ షూటింగ్‌కి నిబంధనలు కఠినతరం కానున్నాయి. రాష్ట్ర ఇమేజ్‌కు హాని చేయని సినిమాలకు మాత్రమే పర్మిషన్స్ ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.  స్క్రిప్ట్‌లను మొదట ఒక కమిటీకి చూపించాల్సి ఉంటుందని, షూటింగ్‌కు అనుమతి ఇవ్వడానికి ముందే పరిశీలించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మోహిత్ సూరి చిత్రం మలంగ్‌లో గోవాను డ్రగ్స్ కేంద్రంగా ప్రొజెక్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

“ఇకపై, సినిమా షూటింగ్‌లకు  అనుమతి ఇచ్చేటప్పుడు ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా కథను తనిఖీ చేస్తుంది.  వారు క్షుణ్ణంగా పరిశీలనలు జరిపి గోవా ఇమేజ్‌ను అపహాస్యం చేయడం లేదని భావించినప్పుడే అనుమతి ఇస్తాము ”అని పేర్కొన్నారు. ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా అనేది నోడల్ ఏజెన్సీ. రాష్ట్రవ్యాప్తంగా జరిగే షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు వివిధ ఇతర రాష్ట్ర సంస్థలతో  సమన్వయం చేయడం దాని బాధ్యత. 

ఇది కూడా చదవండి : ఇండియన్ ఉసేన్ బోల్ట్‌కు ఊహించని ఆఫర్…

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్

హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..

గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..

ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..

నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..

జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!