పండంటి ఆడ‌పిల్ల‌ల‌కు విషం తాగించిన తండ్రి

ఆడ‌పిల్ల‌ల‌కు అమ్మ క‌డుపులోనే ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. పుట్ట‌బోయేది ఆడ‌పిల్ల అని తెలిస్తే చాలు..క‌డుపులోనే చిధిమేస్తున్నారు కొంద‌రు దుర్మార్గులు.

పండంటి ఆడ‌పిల్ల‌ల‌కు విషం తాగించిన తండ్రి
Follow us

|

Updated on: Sep 04, 2020 | 11:45 AM

ఆడ‌పిల్ల‌ల‌కు అమ్మ క‌డుపులోనే ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. పుట్ట‌బోయేది ఆడ‌పిల్ల అని తెలిస్తే చాలు..క‌డుపులోనే చిధిమేస్తున్నారు కొంద‌రు దుర్మార్గులు. అవాంత‌రాల‌న్ని దాటి బాహ్య ప్ర‌పంచంలోకి వ‌చ్చినా కూడా త‌ల్లుల ప్రాణాల‌కు సేఫ్టి ఉండ‌టం లేదు. తాజాగా ఒకే కాన్పులో ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు పుట్ట‌డంతో, జీర్ణించుకోలేక‌‌ ఆ శిశువుల‌కు విష‌మిచ్చాడో క‌సాయి తండ్రి. ఈ దారుణ ఘ‌ట‌న‌ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా గండేడ్ మండ‌లంలో చోటుచేసుకుంది

మండ‌లంలోని దేశాయిప‌ల్లికి చెందిన కేశ‌వులు, కృష్ణ‌వేణి దంప‌తుల‌కు ఈ నెల 1న రాత్రి పండంటి క‌వ‌ల ఆడ‌పిల్ల‌లు జ‌న్మించారు. అప్ప‌టికే వారికి ఒక కుమార్తె ఉంది. రెండో కాన్పులోనూ ఆడ‌శిశువులే పుట్టడంతో కేశ‌వులు భారంగా భావించాడు. విసుగుతో ఆ చిన్నారుల‌ను చంపేందుకు య‌త్నించాడు.ఈ క్ర‌మంలో భార్య‌కు తెలియ‌కుండా క‌వ‌ల శిశువుల‌కు పురుగుల మందు ప‌ట్టించాడు. పిల్ల‌లు అప‌స్మార‌క స్థితిలోకి చేరుకోవ‌డంతో ఏం తెలియ‌న‌ట్టు వారిని ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. శిశువుల‌ను ప‌రిశీలించిన డాక్ట‌ర్లు వారిద్ద‌రికి పాయిజ‌న్ అయిన‌ట్లు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ఆస్ప‌త్రికి‌ త‌ర‌లించారు. అయితే కేశ‌వులు పురుగుల మందు డ‌బ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ‌య్యాయి. ప్ర‌స్తుతం ఇద్ద‌రు శిశువ‌ల‌కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు‌. చిన్నారుల‌ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Also Read :

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం

ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​

32ఏళ్ల యువతిపై 19ఏళ్ల యువకుడు అత్యాచారం

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి