పాక్‌పై అంతర్జాతీయ ఆర్ధిక సంస్థ ఆగ్రహం

పారిస్: పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఖండించింది. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహాయాన్ని నిలువరించడంలో పాక్‌ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబరు నాటికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సదరు కార్యాచరణలోని లక్ష్యాలను చేరుకోకపోతే ఆ దేశాన్ని గ్రే లిస్ట్‌లోనే కొనసాగించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. శుక్రవారం పారిస్‌లో సమావేశమైన ఎఫ్‌ఏటీఎఫ్‌ బృందం ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది జూన్‌లో పాక్‌ను గ్రే లిస్ట్‌ జాబితాలోకి చేరుస్తున్నట్లు ఎఫ్‌ఏటీఎఫ్‌ […]

పాక్‌పై అంతర్జాతీయ ఆర్ధిక సంస్థ ఆగ్రహం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:49 PM

పారిస్: పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఖండించింది. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహాయాన్ని నిలువరించడంలో పాక్‌ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబరు నాటికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సదరు కార్యాచరణలోని లక్ష్యాలను చేరుకోకపోతే ఆ దేశాన్ని గ్రే లిస్ట్‌లోనే కొనసాగించవలసి ఉంటుందని స్పష్టం చేసింది.

శుక్రవారం పారిస్‌లో సమావేశమైన ఎఫ్‌ఏటీఎఫ్‌ బృందం ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది జూన్‌లో పాక్‌ను గ్రే లిస్ట్‌ జాబితాలోకి చేరుస్తున్నట్లు ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబరు 2019 వరకు ఈ జాబితాలో పాక్‌ ఉండనుంది. పాక్‌ను ఈ జాబితాలో కొనసాగించాలా వద్దా అనే దానిపై చర్చించేందుకు ఎఫ్‌ఏటీఎఫ్‌ బృందం సమావేశమైంది. అక్రమ నగదు చలామణీ, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అడ్డుకోవడానికి ప్రయత్నం చేయని దేశాలను ఈ గ్రే లిస్ట్‌లో పెడతారు.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ