కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్.. పార్టీ మారిన డీకే అరుణ

కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాకులు కొడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కోలుకోవడం కూడా కష్టమే అన్నట్టు తగులుతోంది. తాజాగా.. పార్టీ మొత్తానికి భారీ షాక్ కొట్టింది. పార్టీలో సీనియర్ లీడర్, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలోకి చేరారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతుండడంతో కలవరం చెందుతున్న హైకమాండ్ ఈ షాక్‌తో మరింత షాక్‌కు గురవుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అరుణ.. ఒక్క జిల్లాకే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. […]

కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్.. పార్టీ మారిన డీకే అరుణ
Follow us

| Edited By:

Updated on: Mar 20, 2019 | 11:40 AM

కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాకులు కొడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కోలుకోవడం కూడా కష్టమే అన్నట్టు తగులుతోంది. తాజాగా.. పార్టీ మొత్తానికి భారీ షాక్ కొట్టింది. పార్టీలో సీనియర్ లీడర్, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలోకి చేరారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతుండడంతో కలవరం చెందుతున్న హైకమాండ్ ఈ షాక్‌తో మరింత షాక్‌కు గురవుతోంది.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అరుణ.. ఒక్క జిల్లాకే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. హైకమాండ్ ఈ మధ్య ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల్లో తనకు జరిగిన తీవ్ర అన్యాయంపై అసహనంతో, అసంతృప్తితో ఉన్న కారణంగానే ఆమె బీజేపీలోకి మారినట్టు సమాచారం. మంగళవారం రాత్రి ఆమె అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.

పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.