AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసీదులోకి మహిళల ప్రవేశం.. సుప్రీం ఏం చెబుతుందో..?

న్యూ ఢిల్లీ : మ‌సీదుల్లోకి మ‌హిళ‌లు ప్రవేశించవచ్చా లేదా అన్న అంశాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు అంగీక‌రించింది. ఎటువంటి ఆంక్ష‌లు లేకుండా ఈ అంశంపై పిటిష‌న్‌ను ప‌రిశీలించిన‌ట్లు అత్యున్న‌త న్యాయ‌స్థానం వెల్ల‌డించింది. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వానికి, సెంట్ర‌ల్ వ‌క్ఫ్ కౌన్సిల్‌, ఆల్ ఇండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డుకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి వెళ్ల‌వ‌చ్చు అంటూ గతేడాది సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. పుణేకు […]

మసీదులోకి మహిళల ప్రవేశం.. సుప్రీం ఏం చెబుతుందో..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 16, 2019 | 4:12 PM

Share

న్యూ ఢిల్లీ : మ‌సీదుల్లోకి మ‌హిళ‌లు ప్రవేశించవచ్చా లేదా అన్న అంశాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు అంగీక‌రించింది. ఎటువంటి ఆంక్ష‌లు లేకుండా ఈ అంశంపై పిటిష‌న్‌ను ప‌రిశీలించిన‌ట్లు అత్యున్న‌త న్యాయ‌స్థానం వెల్ల‌డించింది. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వానికి, సెంట్ర‌ల్ వ‌క్ఫ్ కౌన్సిల్‌, ఆల్ ఇండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డుకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి వెళ్ల‌వ‌చ్చు అంటూ గతేడాది సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. పుణేకు చెందిన ఓ ముస్లిం దంపతులు వేసిన పిటిష‌న్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. మ‌హిళ‌ల‌ను మ‌సీదులోకి ప్ర‌వేశించ‌కుండా అడ్డుకోవ‌డం అక్ర‌మ‌మ‌ని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అంతేకాదు 14, 15, 21, 25, 29 ఆర్టిక‌ల్స్‌ను ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌ని కూడా పిటిష‌న్‌లో తెలిపారు. మ‌హ్మాద ప్ర‌వ‌క్త కానీ.. ఖురాన్ కానీ.. మ‌హిళ‌లు మ‌సీదుకు వెళ్ల‌రాదు అని చెప్ప‌లేద‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అయితే శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ పిటిషన్‌నూ విచారణకు స్వీకరించినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..