AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లాన్ ప్రకారమే ఓట్ల లెక్కింపు.. విపక్షాలకు ఈసీ షాక్..

విపక్షాల‌కు ఈసీ షాక్ ఇచ్చింది. రేపు జరగబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈవీఎంల‌ను లెక్కించ‌డానికి ముందే వీవీప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించాల‌ని విప‌క్షాలు ఈసీని డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంద‌ని ఈసీ స్పష్టం చేసింది. ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్‌, ఆ త‌ర్వాత ఈవీఎంలు, చివ‌ర‌గా వీవీప్యాట్ల‌ను లెక్కించ‌నున్నారు. వీవీప్యాట్ల ఎంపిక లాట‌రీ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంది. కాగా, తమ […]

ప్లాన్ ప్రకారమే ఓట్ల లెక్కింపు.. విపక్షాలకు ఈసీ షాక్..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 22, 2019 | 3:09 PM

Share

విపక్షాల‌కు ఈసీ షాక్ ఇచ్చింది. రేపు జరగబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈవీఎంల‌ను లెక్కించ‌డానికి ముందే వీవీప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించాల‌ని విప‌క్షాలు ఈసీని డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంద‌ని ఈసీ స్పష్టం చేసింది. ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్‌, ఆ త‌ర్వాత ఈవీఎంలు, చివ‌ర‌గా వీవీప్యాట్ల‌ను లెక్కించ‌నున్నారు. వీవీప్యాట్ల ఎంపిక లాట‌రీ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంది.

కాగా, తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తామని ఈసీ హామీ ఇచ్చిందని ప్రతిపక్ష నేతలు గుర్తుచేశారు. ఈసీ వాడుతున్న పదజాలం సానుకూలంగా లేదన్న విషయం తమకు అర్థమైందని వారన్నారు. అటు తమకు ఓటమి తప్పదన్న భయంతోనే విపక్షాలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చాయని.. వారి ప్రయత్నాలు వృథా అని బీజేపీ వ్యాఖ్యానించింది.

Follow Us
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు
Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన
Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన
గరిబోళ్ల స్పెషల్ డ్రింక్.. డైలీ ఇలా తాగారంటే ఆ సమస్యలు రావు
గరిబోళ్ల స్పెషల్ డ్రింక్.. డైలీ ఇలా తాగారంటే ఆ సమస్యలు రావు
ఎంత తుడిచినా ఇల్లు జిగటగానే ఉంటోందా?.. DIY క్లీనర్ ఇది
ఎంత తుడిచినా ఇల్లు జిగటగానే ఉంటోందా?.. DIY క్లీనర్ ఇది
వారంలో ఒక్కసారైనా ఈ కూరగాయ తినాలని ఎందుకంటారో తెలుసా?
వారంలో ఒక్కసారైనా ఈ కూరగాయ తినాలని ఎందుకంటారో తెలుసా?
జలపుష్పాలా మజాకా.. చేపలు తింటే జింగ్ జింగ్ అమేజింగే..
జలపుష్పాలా మజాకా.. చేపలు తింటే జింగ్ జింగ్ అమేజింగే..
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు వ్యాపార రంగంలో రాణిస్తారు..!
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు వ్యాపార రంగంలో రాణిస్తారు..!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్ట్ 31 నుంచి కొత్త పథకం ప్రారంభం!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్ట్ 31 నుంచి కొత్త పథకం ప్రారంభం!
రోహిత్, భువీలకు అంత సీన్ లేదన్న కోహ్లీ కెప్టెన్..!
రోహిత్, భువీలకు అంత సీన్ లేదన్న కోహ్లీ కెప్టెన్..!