AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోగిన గ్రేటర్ నగారా… ఎన్నికల మార్గదర్శకాలు.. పాటించవల్సిన నియమాలు

గ్రేటర్ ఎన్నికల నగారా మోగిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. పోలింగ్‌ కేంద్రానికి వచ్చేవారు శానిటైజ్‌ చేసుకోవడంతో పాటు, ఫేస్‌ మాస్క్‌ ధరించడం, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది...

మోగిన గ్రేటర్ నగారా... ఎన్నికల మార్గదర్శకాలు.. పాటించవల్సిన నియమాలు
Sanjay Kasula
|

Updated on: Nov 17, 2020 | 8:28 PM

Share

GHMC Election Guidelines : గ్రేటర్ ఎన్నికల నగారా మోగిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. పోలింగ్‌ కేంద్రానికి వచ్చేవారు శానిటైజ్‌ చేసుకోవడంతో పాటు, ఫేస్‌ మాస్క్‌ ధరించడం, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. వీటితో పాటు ఇతర మార్గదర్శకాలను విడుదల చేసింది.

నామినేషన్‌ సమయంలో అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతిన వాహనాల సంఖ్య రెండుకు పరిమితం చేసినట్లుగా తెలిపారు. భద్రతా సిబ్బంది మినహా ఐదుగురి సభ్యుల బృందానికి మాత్రమే ఇంటింటి ప్రచారానికి అనుమతి ఇస్తున్నారు.

ప్రచార కాన్వాయ్‌లో రెండు వాహనాల మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండటంతోపాటు పార్టీల అభ్యర్థుల రోడ్‌ షోలకు మధ్య కనీసం అర్థగంట విరామం తప్పనిసరి అని వెల్లడించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు. జీహెచ్‌ఎంసీ, సర్కిల్‌, వార్డుల వారీగా నోడల్‌ హెల్త్‌ అధికారుల నియామకం చేసినట్లుగా పేర్కొన్నారు.

ఎన్నికల సిబ్బందికి పెద్ద హాల్స్‌లో శిక్షణ. వర్చువల్‌ ట్రైనింగ్‌ను ఉపయోగించుకోవచ్చు.  సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారికి బదులుగా మరొకరిని వినియోగించుకునేందుకు రిటర్నింగ్‌ అధికారులు, కమిషనర్‌, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి అని సూచించారు.

దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు, నోటిఫైడ్‌ అత్యవసర సేవల్లో ఉన్నవారు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు.  ఇక ఒక కౌంటింగ్‌ హాల్‌లో 10 కౌంటింగ్‌ టేబుళ్లకు మించి ఉండకూడదు అని స్పష్టం చేశారు.

Follow Us
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..
అన్నం–ఐస్‌క్రీమ్ కాంబో నా ఫేవరెట్‌.. స్టార్‌‌ హీరోయిన్‌
అన్నం–ఐస్‌క్రీమ్ కాంబో నా ఫేవరెట్‌.. స్టార్‌‌ హీరోయిన్‌