AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవీన్​ పట్నాయక్‌కూ తప్పని సోదాలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ హెలికాప్టర్​ను ఈసీ అధికారుల బృందం తనిఖీ చేసింది. ఇందుకు  పట్నాయక్​, ఆయన సిబ్బంది పూర్తిగా సహకరించారు. మంగళవారం ఎన్నికల ప్రచారం కోసం రూర్కేలాకు హెలికాప్టర్​లో వచ్చారు. హెలిప్యాడ్​ మీదకి చేరుకోగానే అక్కడే వేచి ఉన్న అధికారులు సీఎం హెలికాప్టర్​లో ఉండగానే సోదాలు నిర్వహించడం సంచలనం రేపింది. బ్యాగులు, సూట్​కేసులతో సహా సీఎం ఔషధాల పెట్టెను తనిఖీ చేశారు. Election Commission flying squad checks luggage of […]

నవీన్​ పట్నాయక్‌కూ తప్పని సోదాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 17, 2019 | 5:35 PM

Share

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ హెలికాప్టర్​ను ఈసీ అధికారుల బృందం తనిఖీ చేసింది. ఇందుకు  పట్నాయక్​, ఆయన సిబ్బంది పూర్తిగా సహకరించారు. మంగళవారం ఎన్నికల ప్రచారం కోసం రూర్కేలాకు హెలికాప్టర్​లో వచ్చారు. హెలిప్యాడ్​ మీదకి చేరుకోగానే అక్కడే వేచి ఉన్న అధికారులు సీఎం హెలికాప్టర్​లో ఉండగానే సోదాలు నిర్వహించడం సంచలనం రేపింది. బ్యాగులు, సూట్​కేసులతో సహా సీఎం ఔషధాల పెట్టెను తనిఖీ చేశారు.

Follow Us
టెన్త్ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 18 వరకే ఛాన్స్‌!
టెన్త్ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 18 వరకే ఛాన్స్‌!
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?