డిగ్రీ కాలే‌జీ సీట్ల భర్తీకి స్పెషల్ కౌన్సిలింగ్

డిగ్రీ కాలే‌జీల్లో సీట్ల భర్తీకి నేటి నుంచి స్పెషల్‌ కౌన్సె‌లింగ్‌ నిర్వ‌హిం‌చ‌ను‌న్నట్లు తెలంగాణ విద్యా శాఖ అధికారులు తెలిపారు.

డిగ్రీ కాలే‌జీ సీట్ల భర్తీకి స్పెషల్ కౌన్సిలింగ్
Follow us

|

Updated on: Oct 15, 2020 | 12:08 PM

డిగ్రీ కాలే‌జీల్లో సీట్ల భర్తీకి నేటి నుంచి స్పెషల్‌ కౌన్సె‌లింగ్‌ నిర్వ‌హిం‌చ‌ను‌న్నట్లు తెలంగాణ విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 22 వరకు విద్యార్థల నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరించనున్నారు. పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు వెబ్‌‌కౌ‌న్సె‌లింగ్‌ నిర్వ‌హించి, 27న సీట్లను కేటా‌యిం‌చ‌ను‌న్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం ఎంసెట్‌ కౌన్సె‌లింగ్‌ కొన‌సా‌గు‌తు‌న్న‌ది. అందులో సీట్లు రాని విద్యా‌ర్థు‌లకు డిగ్రీ కాలే‌జీల్లో ప్రవే‌శాలు కల్పిం‌చేందుకు ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌త్యేక‌ కౌన్సె‌లింగ్‌ నిర్వ‌హి‌స్తున్న‌ది. వచ్చే నెల 1 నాటికి డిగ్రీ అడ్మి‌షన్ల ప్రక్రియ ముగి‌య‌నుంది. మూడో విడు‌తలో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చు‌కున్న విద్యా‌ర్థు‌లకు ఈరోజు సీట్లు కేటా‌యించనున్నారు.

Latest Articles
సెలవుల్లో టూర్‌కు వెళ్లాలా.? థాయ్‌లాండ్ ప్యాకేజీ తెలుసుకోండి
సెలవుల్లో టూర్‌కు వెళ్లాలా.? థాయ్‌లాండ్ ప్యాకేజీ తెలుసుకోండి
కాకరకాయ చేదును ఎలా తగ్గించాలి..? అద్భుతమైన చిట్కాలు
కాకరకాయ చేదును ఎలా తగ్గించాలి..? అద్భుతమైన చిట్కాలు
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..