AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ డిగ్రీ విద్యార్ధులకు గమనిక.. ఆ గడువు పొడిగింపు..

తెలంగాణలో మూడు విడతల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

తెలంగాణ డిగ్రీ విద్యార్ధులకు గమనిక.. ఆ గడువు పొడిగింపు..
Ravi Kiran
|

Updated on: Nov 07, 2020 | 7:17 PM

Share

Dost Degree Seats: తెలంగాణలో మూడు విడతల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అయితే వివిధ కారణాల వల్ల తాజాగా డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు ఈ నెల 19వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు.

ఇప్పటికే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన అభ్యర్ధులు కళాశాలలకు వెళ్లి చేరాలని ఆయన సూచించారు. మరోవైపు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదట, రెండు సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకు జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా, పరీక్షలు రాసేందుకు ఈ నెల 25వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Also Read: 

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ

Follow Us
ఓర్నాయనో.. అతిగా తింటే ఈ వ్యాధులు మూటగట్టుకున్నట్లే..
ఓర్నాయనో.. అతిగా తింటే ఈ వ్యాధులు మూటగట్టుకున్నట్లే..
ఆరోగ్యాన్నిచ్చే అంబలి.. ఇలా చేసి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఆరోగ్యాన్నిచ్చే అంబలి.. ఇలా చేసి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా..
పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా..
3, 4 లేదా 5 రెక్కలు.. ఎండాకాలంలో ఏ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది?
3, 4 లేదా 5 రెక్కలు.. ఎండాకాలంలో ఏ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది?
జ్యూసీగా, మంచి రుచిని ఇచ్చే దేశంలోని ఫేమస్ మామిడిపండ్లు ఇవే!
జ్యూసీగా, మంచి రుచిని ఇచ్చే దేశంలోని ఫేమస్ మామిడిపండ్లు ఇవే!
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..