iPhone 18 Pro: యాపిల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్స్‌తో ఐఫోన్ 18 సిరీస్.. లాంచింగ్ ఎప్పుడంటే?
ప్రపంచంలో అత్యధిక క్రేజ్ ఉన్న మొబైల్స్ యాపిల్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఈ సంస్థ ఎప్పటికప్పుడూ యూజర్స్ అభిరుచులకు తగ్గట్టు కొత్త కొత్త అబ్‌డేట్స్‌తో ప్రతి ఏడాది తన కొత్త మొడల్ మొబైల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. ఇటీవలే తెచ్చిన 17 సిరీస్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఇక 18 సిరీస్‌కు కూడా లాంచ్ చేసేందుకు యాపిల్ సిద్ధమైంది. అయితే ఎప్పిటిలాగే యాపిల్ తన లాంచ్ డేట్స్‌ను సీక్రెట్‌గా ఉంచుతున్నా.. తాజాగా ఇందుకు సంబంధించిన లీక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి ఐఫోన్ 18 ఎప్పుడు లాంచ్ కాబోతుంది, దాని ధర ఎంత ఉండబోతుందో తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
