చాణక్య నీతి : ఇలాంటి స్త్రీలను ఇష్టపడే పురుషులు అదృష్టవంతులు
Samatha
14 July 2026
ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞాన వంతులలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.
ఆచార్య చాణక్యుడు
ఆయన చాణక్య నీతి అనే పుస్తకాన్ని రచించి, నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం
జరిగింది.
చాణక్య నీతి
ఆయన చాణక్య నీతి అనే పుస్తకాన్ని రచించి, నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
స్త్రీలు
చాణక్య నీతి ప్రకారం, ఏ స్త్రీ అయితే తన భర్తకు సఖ దు:ఖాలలో తోడుగా ఉంటుందో, అలాంటి అమ్మాయిని ఇష్టపడి పెళ్ల
ి చేసుకునే వారు అదృష్టవంతులు.
సఖ దు:ఖాలలో
అదే విధంగా ఎంత పెద్ద సంక్షోభం ఎదురు అయినా సరే, తన భాగస్వామికి అండగా ఉంటే అదృష్టం కలిసి వస్తుందంట.
సంక్షోభం
అలాగే తన భాగస్వామి తప్పు చేసినప్పుడు, దానిని ఎత్తి చూపాలి. అప్పుడే తాను నిజమైన భాగస్వామి అవుతుంది
.
తప్పును ఎత్తి చూపడం
అదే విధంగా భర్తకు అవసరమైన సమయంలో సలహాలు , సూచనలు ఇస్తూ ఉండాలి. తాను సమస్యల్లో ఉన్నప్పుడు దాని నుంచ
ి బయటపడేలా చూసుకోవాలి.
సలహాలు, సూచనలు
అలాంటి భార్యను ఇష్టపడే ప్రతి పురుషుడు కూడా చాలా వరకు అదృష్టవంతుడు అవుతాడు అని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు.
పురుషులు
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?