Trump India Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెకండ్ డే టూర్ లైవ్ అప్డేట్స్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజులు భారత పర్యటనకు విచ్చేసిన సంగతి తెలిసిందే. మొదటి రోజు ఎంతో బిజీబిజీగా గడిపిన ఆయన రెండో రోజు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం అందుకున్నారు...

Trump India Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెకండ్ డే టూర్ లైవ్ అప్డేట్స్..
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 25, 2020 | 3:24 PM

Donald Trump India Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజులు భారత పర్యటనకు విచ్చేసిన సంగతి తెలిసిందే. మొదటి రోజు ఎంతో బిజీబిజీగా గడిపిన ఆయన రెండో రోజు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం అందుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ దంపతులు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, డిఫెన్స్ ‌మినిస్టర్ రాజ్‌నాధ్ సింగ్ ట్రంప్ దంపతులకు సాదరంగా ఆహ్వానించారు. కాగా, మోదీ, ట్రంప్ ఇరు దేశాల మధ్య రూ.3,000 కోట్ల రక్షణా ఒప్పందాలు కుదుర్చుకోనున్న విషయం విదితమే.

Also Read: who is the lady accompanying donald trump melania and narendra modi

Also Read: ట్రంప్ బస చేసిన హోటల్ రూమ్ ఖర్చు ఎంతంటే..?

[svt-event title=”ట్రంప్ ఇండియా టూర్ ” date=”25/02/2020,12:11PM” class=”svt-cd-green” ] ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానీయా ట్రంప్ [/svt-event]

[svt-event title=”ట్రంప్ ఇండియా టూర్ ” date=”25/02/2020,10:38AM” class=”svt-cd-green” ] రాజ్‌ఘాట్ సందర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్ దంపతులు [/svt-event]

[svt-event title=”ట్రంప్ ఇండియా టూర్” date=”25/02/2020,10:41AM” class=”svt-cd-green” ] మహాత్ముడికి నివాళి అర్పిస్తున్న ట్రంప్ దంపతులు [/svt-event]

[svt-event title=”[svt-event title=”ట్రంప్ ఇండియా టూర్” date=”25/02/2020,11:25AM” class=”svt-cd-green” ] మరికాసేపట్లో చర్చలు జరపనున్న మోదీ, ట్రంప్‌లు .. బలపడనున్న ఇరు దేశాల ఆర్ధిక సంబంధాలు

[svt-event title=”ట్రంప్ ఇండియా టూర్ ” date=”25/02/2020,11:29AM” class=”svt-cd-green” ] హైదరాబాద్ హౌస్‌కు చేరుకున్న మోదీ, ట్రంప్ దంపతులు [/svt-event]