AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోనీకి అరుదైన గౌరవం…!

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని సత్కరించేందుకు వాఖడే స్టేడియం ప్లాన్ చేస్తోంది.

ధోనీకి అరుదైన గౌరవం...!
Sanjay Kasula
|

Updated on: Aug 18, 2020 | 8:17 PM

Share

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని సత్కరించేందుకు వాఖడే స్టేడియం ప్లాన్ చేస్తోంది. స్టేడియంలోని ఓ సీటును ధోనీ పేరుతో రిజర్వ్ చేస్తోంది. 2011 ప్రపంచకప్ లో ధోనీ తన హెలికాప్టర్ సిక్స్ తో భారత్ కు విజయాన్నందించిన విషయం తెలిసిందే.

ధోనీ ఆ రోజు కొట్టిన సిక్స్ స్టాండ్స్ లో ఎక్కడైతే ల్యాండ్ అయిందో అక్కడ ఉన్న సీట్‌కు ధోనీ పెరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ఆజింక్య నాయక్ ప్రతిపాదించారు. ఆ సీట్ కు కొత్తగా పెయింట్ వేసి చక్కగా అలంకరిస్తామని చెప్పారు. వాంఖడే స్టేడియంతో ధోనీకి గల అనుబంధాన్ని తెలిపేలా ఇది ఉంటుందని  ఆజింక్య నాయక్ తెలిపారు. ఈ నేపథ్యంలో వాంఖడేలో ధోనీ పేరున ఓ సీట్ ఏర్పాటు చేయడం అతడికి ఓ గొప్ప బహుమతిగా చెప్పవచ్చు.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..