బ్రేకింగ్, ఢిల్లీ యూనివర్సిటీ వీసీ సస్పెన్షన్, రాష్ట్రపతి ఆదేశం

ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగేష్ త్యాగిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సస్పెండ్ చేశారు. అపాయింట్ మెంట్లకు సంబంధించి తలెత్తిన వివాదంలో ఆయన  ఈ చర్య తీసుకున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.    

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Oct 28, 2020 | 5:34 PM

ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగేష్ త్యాగిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సస్పెండ్ చేశారు. అపాయింట్ మెంట్లకు సంబంధించి తలెత్తిన వివాదంలో ఆయన  ఈ చర్య తీసుకున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu