AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీని వణికిస్తున్న కరోనా…

Delhi Corona Report : దేశ రాజధాని ఢిల్లీని కరోనా వీడటం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ఢిల్లీ మహానగరం వణికిపోతోంది. ఒక్కరోజే రికార్డుస్థాయిలో సుమారు 7 వేల వరకు పాజిటివ్ ‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,842 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,09,938కు చేరింది. ఈ 24 గంటల్లో 51 మంది కరోనాతో మృతి […]

ఢిల్లీని వణికిస్తున్న కరోనా...
Sanjay Kasula
|

Updated on: Nov 04, 2020 | 10:58 PM

Share

Delhi Corona Report : దేశ రాజధాని ఢిల్లీని కరోనా వీడటం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ఢిల్లీ మహానగరం వణికిపోతోంది. ఒక్కరోజే రికార్డుస్థాయిలో సుమారు 7 వేల వరకు పాజిటివ్ ‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,842 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,09,938కు చేరింది. ఈ 24 గంటల్లో 51 మంది కరోనాతో మృతి చెందగా… మొత్తం మరణాల సంఖ్య6,703కు పెరిగింది. గత 24 గంటల్లో 5,797 మంది కొలుకుని డిచ్చర్జి అయ్యారు. దీంతో ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య 3,65,866కు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 37,369 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది.

మరోవైపు ఢిల్లీలో మూడోసారి కరోనా విజృంభణ మొదలైందని, గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం తెలిపారు. పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తున్నదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

Follow Us
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ