AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టు

ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టు చేశారు ఢిల్లీ పోలీసులు. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్ప‌డుతున్న 17 మంది వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టు
Balaraju Goud
|

Updated on: Oct 10, 2020 | 4:42 PM

Share

ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టు చేశారు ఢిల్లీ పోలీసులు. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్ప‌డుతున్న 17 మంది వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ద‌క్షిణ ఢిల్లీలోని దేవ్లీ గ్రామంలో ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్ప‌డుతున్నార‌న్న స‌మాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. అధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పందాలు కాస్తున్న బెట్టింగ్ రాయుళ్ల‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసుల క‌ద‌లిక‌లు అదేవిధంగా క‌మ్యూనికేష‌న్ నిమిత్తం ఆరు వాకీ టాకీల‌ను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వ‌ద్ద నుంచి మొబైల్ ఫోన్స్‌, డీటీహెచ్ క‌నెక్ష‌న్‌తో కూడిన టీవీ సెట్స్‌, వైర్‌లెస్ ఇంట‌ర్నెట్ రూట‌ర్‌, రూ. 81 వేల న‌గ‌దు, ప‌ది జ‌త‌ల ప్లేయింగ్ కార్డ్స్‌, గ్యాంబ్లింగ్ చార్ట్స్‌, గ్యాంబ్లింగ్ చిట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్ యాక్ట్ 1955 లోని సెక్ష‌న్ 2, 4, 9, 55 కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు ద‌క్షిణ ఢిల్లీ డీసీపీ అతుల్ థాకూర్ తెలిపారు.

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?