AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగ్ పొలంలో డెడ్‌బాడీ.. వీడిన మిస్టరీ

టాలీవుడ్ హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం స్థానికంగా పెద్ద సంచలనమైంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ పరిధిలో ఉన్న నాగార్జున పొలంలో దొరికిన ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది. కాగా తన పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడికి వెళ్లగా.. ఆ పొలంలోని ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన మృతదేహాన్ని వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని […]

నాగ్ పొలంలో డెడ్‌బాడీ.. వీడిన మిస్టరీ
Ravi Kiran
|

Updated on: Sep 19, 2019 | 4:40 PM

Share

టాలీవుడ్ హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం స్థానికంగా పెద్ద సంచలనమైంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ పరిధిలో ఉన్న నాగార్జున పొలంలో దొరికిన ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది. కాగా తన పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడికి వెళ్లగా.. ఆ పొలంలోని ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన మృతదేహాన్ని వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చివరికి డెడ్ బాడీ ఎవరిదో తేల్చేశారు.

ఆ మృతదేహం కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన పాండుదిగా పోలీసులు గుర్తించారు.. పాండు ధరించిన దుస్తులు ఆధారంగా అతని కుటుంబసభ్యులు దాన్ని ధృవీకరించారు. ఇది ఇలా ఉండగా పాండు మూడేళ్ళ క్రితం నుంచి కనిపించకుండా పోయాడని వారు చెప్పారు. అతని అన్న కుమార్ కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందటం.. ఆపై వ్యవసాయ భూమిని అమ్మాల్సి రావడంతో పాండు తీవ్ర మనోవేదనకు గురై నాగార్జునకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని గదిలోకి వెళ్లి  తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇకపోతే పోలీసులు మృతదేహం వద్ద లభ్యమైన పురుగుల మందు డబ్బాను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా పాండు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న.. కుటుంబసభ్యులకు ఇలా శవంగా కనిపించేసరి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

Follow Us
మీకు ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా? అక్టోబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌ ఇవే!
మీకు ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా? అక్టోబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌ ఇవే!
ఇంట్లో లిఫ్ట్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది?
ఇంట్లో లిఫ్ట్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాను రిజెక్ట్ చేసిన రాజ్ తరుణ్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాను రిజెక్ట్ చేసిన రాజ్ తరుణ్
ఓటమితోనే 94 ఏళ్ల హిస్టరీ మొదలు.. కట్‌చేస్తే..
ఓటమితోనే 94 ఏళ్ల హిస్టరీ మొదలు.. కట్‌చేస్తే..
మాట విలువ తెలుసుకోండి.. ఒక్క మాట ఎంత నష్టం చేస్తుందో తెలుసా?
మాట విలువ తెలుసుకోండి.. ఒక్క మాట ఎంత నష్టం చేస్తుందో తెలుసా?
జైలు గోడల మధ్య భావోద్వేగం.. భార్య, సోదరితో ఇమ్రాన్ ఖాన్‌ భేటీ !
జైలు గోడల మధ్య భావోద్వేగం.. భార్య, సోదరితో ఇమ్రాన్ ఖాన్‌ భేటీ !
రీల్స్ పిచ్చితో లోకల్ రైలుపై రాళ్ల దాడి నాటకం.. సీన్‌ కట్‌చేస్తే
రీల్స్ పిచ్చితో లోకల్ రైలుపై రాళ్ల దాడి నాటకం.. సీన్‌ కట్‌చేస్తే
నా భర్త మంచోడే, ఆ అమ్మాయే ఇలా చేసింది..
నా భర్త మంచోడే, ఆ అమ్మాయే ఇలా చేసింది..
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర