AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మందులను నిల్వ ఉంచండి: మెడికల్ షాపులకు డీసీఏ సూచన

కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని హోల్‌సేల్‌, రిటైల్‌ మెడికల్ షాపులకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌(డీసీఏ) పలు సూచనలు చేసింది.

ఈ మందులను నిల్వ ఉంచండి: మెడికల్ షాపులకు డీసీఏ సూచన
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 16, 2020 | 7:45 AM

Share

కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని హోల్‌సేల్‌, రిటైల్‌ మెడికల్ షాపులకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌(డీసీఏ) పలు సూచనలు చేసింది. కరోనా వైరస్‌ని ఎదుర్కొనేందుకు ఉపయోగపడే మందులను నిల్వ చేసుకోవాలని మెడికల్ షాపులకు డీసీఏ స్పష్టం చేసింది. హోంఐసోలేషన్‌లో ఉన్న వారు మెడికల్ షాపుల మీదే ఆధారపడతారని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వీటి స్టాక్‌ను పెట్టుకోవాలని డీసీఏ సూచించింది. డీసీఏ సూచించిన లిస్ట్‌లో అజిత్రోమైసిన్, డొక్సిసిలిన్, అమోక్సిసిల్లిన్‌ విత్‌ క్లావులానిక్‌ యాసిడ్, సిఫిక్సిమ్, సిఫొటాక్సిమ్‌, సిట్రిజన్‌ లేదా ఫెక్సొఫెనాడిన్‌, పారాసిటమల్,‌  డెక్సామెథజోన్‌ లేదా మిథైల్‌ ప్రిడ్సిసొలోన్‌, జింక్, విటమిన్‌ సి, విటమిన్‌ డి, బెనడ్రైల్‌ లేదా ఆంబ్రాక్సిల్(దగ్గు మందు),‌ హైడ్రాక్సీక్లోరోక్విన్,‌  ఓసెల్టాంవీర్‌లు ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీటిని నిల్వ చేసుకోవాలని వివరించింది.

Follow Us
పెళ్లికాని అమ్మాయిలు కాబోయే భర్త కోసం కర్వా చౌత్ వ్రతం చేయవచ్చా?
పెళ్లికాని అమ్మాయిలు కాబోయే భర్త కోసం కర్వా చౌత్ వ్రతం చేయవచ్చా?
2వ టీ20 నుంచి ఛోటా ప్యాకెట్ ఔట్.. ఎంట్రీ ఇవ్వనున్న వైభవ్
2వ టీ20 నుంచి ఛోటా ప్యాకెట్ ఔట్.. ఎంట్రీ ఇవ్వనున్న వైభవ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు దసరా సెలవులు పొడిగింపు!
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు దసరా సెలవులు పొడిగింపు!
బాక్సాఫీస్ వద్ద తలైవా సునామీ.. జైలర్ 2 ఊచకోత..
బాక్సాఫీస్ వద్ద తలైవా సునామీ.. జైలర్ 2 ఊచకోత..
పూజా సమయంలో ఈ 7 వస్తువులను నేలపై ఉంచకూడదు.. ఎందుకో తెలుసా?
పూజా సమయంలో ఈ 7 వస్తువులను నేలపై ఉంచకూడదు.. ఎందుకో తెలుసా?
కరకరలాడే స్ట్రీట్ స్టైల్ మసాలా వడలు.. సాయంత్రం తింటే ఇవే తినాలి
కరకరలాడే స్ట్రీట్ స్టైల్ మసాలా వడలు.. సాయంత్రం తింటే ఇవే తినాలి
తెలంగాణలో 433 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి రోజు!
తెలంగాణలో 433 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి రోజు!
ఇంట్లోని తులసి మొక్క గుబురుగా, కళకళలాడుతూ పెరగాలా? ఈ చిట్కాలు!
ఇంట్లోని తులసి మొక్క గుబురుగా, కళకళలాడుతూ పెరగాలా? ఈ చిట్కాలు!
తక్కువ ఛార్జీకే రాపిడో బైక్ ఎక్కాడని...ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్
తక్కువ ఛార్జీకే రాపిడో బైక్ ఎక్కాడని...ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్
కలల దేశంలో కన్నీటి మంటలు! ఫ్రాన్స్ లో అసలేం జరుగుతోంది?
కలల దేశంలో కన్నీటి మంటలు! ఫ్రాన్స్ లో అసలేం జరుగుతోంది?