ధాన్యం కొనుగోళ్ల అక్రమాల్లో రోజుకో ట్విస్ట్‌…

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల అక్రమాల్లో రోజుకో ట్విస్ట్‌ వెలుగుచూస్తోంది. అధికార వైసీపీ నేతలే ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. రైతుల పేరిట బినామీ పేర్లతో ధాన్యం విక్రయాలు సాగించిందని టీడీపీ అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది.

ధాన్యం కొనుగోళ్ల అక్రమాల్లో రోజుకో ట్విస్ట్‌...
Follow us

|

Updated on: Nov 09, 2020 | 10:14 PM

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల అక్రమాల్లో రోజుకో ట్విస్ట్‌ వెలుగుచూస్తోంది. అధికార వైసీపీ నేతలే ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. రైతుల పేరిట బినామీ పేర్లతో ధాన్యం విక్రయాలు సాగించిందని టీడీపీ అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. దీంతో నెల్లూరులో ధాన్యం కొనుగోళ్ల అక్రమాలు.. రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

ఇటీవల మాజీ మంత్రి సోమిరెడ్డి చేసిన ఆరోపణలను వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇటీవల సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన జైపాల్‌ అనే వ్యక్తి… దళారులు పేరిట ధాన్యం విక్రయాలు చేశారని వైసీపీ అంటోంది. భారీగా నగదును కూడా అకౌంట్లలో జమచేశారని ఆరోపిస్తూ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని ఆ పార్టీ నేతలు సమర్పించారు. దాంతో ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.

తాజాగా పోలీసులు జైపాల్‌తో పాటు టీడీపీకి చెందిన మధుసూదన్‌ వంటి మరికొందరి నేతలపై కేసులు నమోదు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని ఈ మొత్తం వ్యవహారంలో అసలేం జరిగిందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించిన జైపాల్‌ పరారీలో ఉండడంతో అతని కోసం గాలింపు చేపట్టారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డితో మా ప్రతినిధి మురళి ఫేస్‌ టూ ఫేస్‌.

ఖాన్‌ యూనిస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు 24గంటల్లో 700మంది మృతి.
ఖాన్‌ యూనిస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు 24గంటల్లో 700మంది మృతి.
తెలంగాణలో మిచౌంగ్ తుపాన్ ప్రభావం.. భారీ నుండి అతిభారీ వర్షాలు..
తెలంగాణలో మిచౌంగ్ తుపాన్ ప్రభావం.. భారీ నుండి అతిభారీ వర్షాలు..
21 వేల కి.మీ పాదయాత్ర.!ఎందుకోసమో తెలుసా.? వీడియో వైరల్.
21 వేల కి.మీ పాదయాత్ర.!ఎందుకోసమో తెలుసా.? వీడియో వైరల్.
మిగ్‌ జాం తుపాను తో చెన్నై అతలాకుతలం!
మిగ్‌ జాం తుపాను తో చెన్నై అతలాకుతలం!
దక్షిణకోస్తాకు ముప్పు! తీరం దాటే సమయంలో సముద్రంలో ఎగసిపడనున్నఅలలు
దక్షిణకోస్తాకు ముప్పు! తీరం దాటే సమయంలో సముద్రంలో ఎగసిపడనున్నఅలలు
చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే.. బల్లి బిర్యానీ వచ్చింది! వీడియో
చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే.. బల్లి బిర్యానీ వచ్చింది! వీడియో
మరో యోగి రెడీ అవుతున్నారా.? రాజస్థాన్‌ లో బాబాబాలక్‌నాథ్‌.
మరో యోగి రెడీ అవుతున్నారా.? రాజస్థాన్‌ లో బాబాబాలక్‌నాథ్‌.
ఏపీ తాడేపల్లిలో రేవంత్‌రెడ్డికి భారీ ప్లెక్సీ.! అంబటి ట్వీట్‌.
ఏపీ తాడేపల్లిలో రేవంత్‌రెడ్డికి భారీ ప్లెక్సీ.! అంబటి ట్వీట్‌.
Telangana CM: ఇంతకీ హైకమాండ్‌ మాటేమిటి? సీఎం ఎవరు..
Telangana CM: ఇంతకీ హైకమాండ్‌ మాటేమిటి? సీఎం ఎవరు..
ఏపీపై తుఫాను ఎఫెక్ట్‌.. పలు విమాన సర్వీసులు రద్దు.!
ఏపీపై తుఫాను ఎఫెక్ట్‌.. పలు విమాన సర్వీసులు రద్దు.!