Bitcoin value jumps: ఎక్కడికీ ఈ పరుగు.. రోజు రోజుకు బిట్ కాయిన్ సరికొత్త కొత్త రికార్డులు..

Bitcoin value: క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ పరుగులు పెడుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న బిట్ కాయిన్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

Bitcoin value jumps: ఎక్కడికీ ఈ పరుగు.. రోజు రోజుకు బిట్ కాయిన్ సరికొత్త కొత్త రికార్డులు..
Bitcoin
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 19, 2021 | 7:03 PM

Bitcoin value: క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ పరుగులు పెడుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న బిట్ కాయిన్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రెండు రోజుల క్రితం ట్రేడింగ్‌లో ఈ డిజిటల్ కరెన్సీ వ్యాల్యూ చరిత్రలో తొలిసారి 52,650 డాలర్ల పైకి(రూ. 38,91,186) చేరింది.

ఆ తర్వాత కాస్త తగ్గినప్పటికీ 50,000 డాలర్లకు పైనే ఉంది. భారత కరెన్సీ రూపాయిలో ఇది రూ.37 లక్షలకు పైన. గత రెండు నెలలుగా బిట్ కాయిన్ 25వేల డాలర్ల నుండి 50వేల డాలర్ల ల్యాండ్ మార్కును దాటి ముందుకు చేరింది. ఈ క్రిప్టో కరెన్సీ గతంలో పెట్టుబడులు పెట్టిన వారికి కనక వర్షం కురిపిస్తోంది.

అయితే ఇది ఎంత కాలం కొనసాగుతుంది.. గరిష్టాన్ని తాకిన ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయవచ్చా అనే ఆందోళన  చాలామందిలో కొద్దిగా ఉంది. అయితే రోజు రోజుకు పెరుగుతున్న బిట్ విలువ కొంత రిలీఫ్ ఇస్తోంది. ఓ వైపు టెస్లా వంటి దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టడం పెట్టుబాడిదారుల్లో మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది.

మాస్టర్ కార్డ్ వంటివి ఎంపిక చేసిన క్రిప్టోకరెన్సీలను అంగీకరిస్తామని చెప్పడం వంటివి బిట్ కాయిన్‌కు బిగ్ బూస్టింగ్‌గా మారాయి. అయితే మంచి జోష్‌లో పరుగులు పెడుతున్న బిట్ పరుగు ఎక్కడి వరకు అనేది మాత్రం ఎవరూ చెప్పలేక పోతున్నారు.

ఇవి కూడా చదవండి :

CA Exam Date 2021: సీఏ పరీక్ష రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?
భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా 2024.. నయా ఆయుధాల ప్రవేశం
భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా 2024.. నయా ఆయుధాల ప్రవేశం
బాలయ్య ముందే ప్రభాస్‍కు కాల్ చేసిన చరణ్..
బాలయ్య ముందే ప్రభాస్‍కు కాల్ చేసిన చరణ్..