ఢిల్లీలో తగ్గిపోయిన కోవిడ్ కేసులు, తొమ్మిది నెలల తరువాత ఫస్ట్ టైమ్, ప్రభుత్వం వెల్లడి

ఢిల్లీలో 9 నెలల తరువాత మొదటి సారిగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 96 కేసులు నమోదయ్యాయి. 212 మంది రోగులు కోలుకోగా 9 మంది మృతి చెందారు.

ఢిల్లీలో తగ్గిపోయిన కోవిడ్ కేసులు, తొమ్మిది నెలల తరువాత ఫస్ట్ టైమ్, ప్రభుత్వం వెల్లడి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 27, 2021 | 7:05 PM

ఢిల్లీలో 9 నెలల తరువాత మొదటి సారిగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 96 కేసులు నమోదయ్యాయి. 212 మంది రోగులు కోలుకోగా 9 మంది మృతి చెందారు. వరుసగా మూడు కోవిడ్ వేవ్ లను ఎదుర్కొన్న ఈ నగరం ఇప్పుడు 100 కన్నా తక్కువ కేసులను నమోదు చేసుకోవడం విశేషమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి., ఏప్రిల్ 30 న ఇక్కడ 76 కేసులు మాత్రం రిజిస్టర్ అయ్యాయి. నిన్న ఒక్కరోజున 30 వేల కరోనా వైరస్ టెస్టులు నిర్వహించారు. ఇటీవలి వారాల్లో పాజిటివ్ రేటు కూడా తగ్గుతూ వఛ్చినట్టు  ఈ వర్గాలు వివరించాయి. లోగడ ఒక్క రోజులోనే 8,500 కేసులు నమోదైన విషయాన్ని ఇవి గుర్తు చేశాయి. ఇప్పటివరకు మొత్తం 6,34,325 కేసులు నమోదయ్యాయి. 6.2 లక్షల మంది కోలుకున్నారు. ఇక ఇండియా మొత్తం మీద కూడా కరోనా వైరస్ కేసులు గతంతో పోలిస్తే చాలావరకు తగ్గుముఖం పట్టినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. Read More కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 997 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,222 మంది.

Read More:కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 952 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 1,602 మంది.

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..